Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందాల ఆరబోతకు సిద్ధపడిన లావణ్య త్రిపాఠి.. తమిళంలో ఛాన్స్...

శుక్రవారం, 30 జూన్ 2017 (16:32 IST)

Widgets Magazine
lavanya tripathi

పదహారణాల తెలుగమ్మాయిగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. "సోగ్గాడే చిన్నినాయనా" చిత్రంలో ఈమె నాగార్జున భార్యగా అదేవిధంగా కనిపించింది. ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండు మూడు చిత్రాల్లో ఆమె నటించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. దీంతో అందాల ఆరబోతకు సిద్ధమని, ఇందులోభాగంగా బికినీలు కూడా వేస్తానంటూ లావణ్య త్రిపాఠి బోల్డ్‌గా స్టేట్మెంట్ ఇచ్చింది.
 
దీంతో అదేసమయంలో తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. 2014లో 'బ్రాహ్మణ్‌' అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం సివి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాయవన్' చిత్రం చేస్తుంది. ఇందులో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా మరో తమిళ చిత్రం ఈ అమ్మడి కిట్టీలోకి చేరింది.
 
తెలుగులో సూపర్ హిట్ కోట్టిన "100% లవ్" చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నారు. ఇందులో చైతూ పాత్రని జీవీ ప్రకాశ్‌ కుమార్ చేయనుండగా, తమన్నా పాత్రని లావణ్య త్రిపాఠి చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఎం.ఎం. చంద్రమౌళి దర్శకుడు. ఈ సినిమా కోసం లావణ్య పలు కసరత్తులు కూడా చేస్తుందట. త్వరలో సెట్‌‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం షూటింగ్‌ను 90 శాతం లండన్‌లోనూ మిగిలి 10 శాతాన్ని స్వదేశంలో జరుపుకోనుంది. కాగా, తెలుగులో 'అందాల రాక్షసి' చిత్రంతో లావణ్య ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ ఫోటోషూట్.. పిచ్చెక్కిస్తున్న 'లోఫర్' బ్యూటీ

"లోఫర్" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటానీ. ఈమె తాజాగా ఓ ఫ్యాషన్ ...

news

బాహుబలిలో శివగామి కోసం కోట్లు అడిగానా? జక్కన్న మాటలు విని షాక్ అయ్యా: శ్రీదేవి

బాహుబలిలో శివగామి కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్న రాజమౌళి.. ఆమెను సంప్రదించాడని, ఆమె ...

news

ఎన్టీఆర్ "బిగ్‌బాస్"కు కష్టాలు... పాల్గొనేవారు దొరకడం లేదట... పరువు పోతుందా?

తమిళంలో కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్‌గా గ్రాండ్ లెవల్లో ఆరంభం అంటూ బస్ స్టాపుల్లో ...

news

శ్రుతి పోతే పోయింది.. అనుష్క, నయన వద్దే వద్దు.. హన్సికనే ముద్దంటున్న సుందర్‌ సి?

బాహుబలి సినిమా విడుదలకు తర్వాత అలాంటి సినిమాలను తెరకెక్కేందుకు రంగం సిద్ధం అవుతోంది. ...

Widgets Magazine