Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అత్త ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త 'ఆ' బంధం తెంచుకున్నాడు.. నటి న్యాయ పోరాటం

మంగళవారం, 4 జులై 2017 (12:44 IST)

Widgets Magazine
mandana karimi

బాలీవుడ్ నటి ఒకరు రోడ్డున పడ్డారు. 'క్యా కూల్ హై హమ్' చిత్ర నటి, 'బిగ్‌బాస్ 9'లో కంటెస్టెంట్ అయిన మందనా కరీమి. ప్రస్తుతం ఈమె కట్టుకున్న భర్తపై గృహహింస కేసు పెట్టింది. అత్త ఇంట్లోకి రానివ్వడంలేదనీ, భర్త వైవాహిక బంధాన్ని తెంచుకున్నాడనీ, ఇపుడు తాను రోడ్డున పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... 'ఏడువారాల కిందట మా అత్తవారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్తావాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్‌ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
 
కాగా, గత జనవరి 25న మందన, గౌరవ్ వివాహం చేసుకున్నారు. ఆరు నెలలు కూడా తిరక్కుండానే వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో భర్త గౌరవ్ గుప్తాపై 498 (ఏ) (గృహ హింస) కేసు పెట్టింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లవర్ బాయ్ సిద్ధుతో రేష్మి డేటింగ్ నిజమేనా?!!

ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎలా హడావిడి చేస్తున్నారో గుంటూరు టాకీస్ ...

news

ఎన్టీఆర్ శత్రువులెవరో - మిత్రులెవరో అందులో వెల్లడిస్తా : రాంగోపాల్ వర్మ

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ...

news

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ ఫోటోకు రూ.కోటి పుచ్చుకుంటుందట..?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ...

news

నటి భావన కేసులో కొత్తకోణం.. నటి కావ్యా మాధవన్ ఆఫీసులో సోదాలు

కేరళ చిత్రపరిశ్రమకు చెందిన సినీ నటి భావనపై జరిగిన లైంగికవేధింపుల కేసులో కొత్తకోణం వెలుగు ...

Widgets Magazine