Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బండ్ల గణేష్ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకరా? ఆ హీరోయిన్ ఏమంటోంది?

మంగళవారం, 31 జనవరి 2017 (12:56 IST)

Widgets Magazine
meera chopra

సినిమాల్లో హీరోల పక్కన చిన్నచిన్న క్యారెక్టర్లు వేస్తూ వచ్చి బండ్ల గణేష్... కాలక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్‌కు ఎదిగారు. ఆ తర్వాత ఆయన పలువురు స్టార్ హీరోలతో పలు చిత్రాలు నిర్మించాడు. ఈ క్రమంలో హీరోయిన్ మీరా చోప్రా ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... నిర్మాత బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బండ్ల గణేష్ ఈ పనులు చేయలేదు అని ఎవరు మాట్లాడుతున్నారో చూడండి అని కామెంట్ చేసిన ఆమె ఆ తర్వాత ఓ ట్వీట్ పెట్టి అనంతరం వాటిని డిలీట్ చేసింది. 
 
మరోవైపు.. హీరో సచిన్ జోషి మాత్రం బండ్ల అలాంటివాడేనని ఆరోపించాడు. సమయం వచ్చినప్పుడు బండ్ల గణేష్ నిర్వాకాలను బయటపెడతానని పేర్కొన్నాడు. ఈ హీరోకు, బండ్ల గణేష్ కు మధ్య పడని విషయం తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

ముంబై మోడల్స్‌కు అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్.. నా గెటప్ లీకైతే తాట తీస్తా..!

ప్రస్తుతం సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...

news

దర్శకరత్న దాసరికి తీవ్ర అస్వస్థత : ఐసీయూలో అడ్మిట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ...

news

బాహుబలి-2 పోస్టర్‌పై నెట్టింట్లో రచ్చ.. అనుష్క విల్లుపై ప్రభాస్ బాణాలు ఎలా వచ్చాయ్

బాహుబలి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి-2 పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి ...

news

నగ్నంగా నటించేందుకు నా భర్త అభ్యంతరం చెప్పడు.. పైగా ప్రోత్సహిస్తాడు: రాధికా ఆప్టే

స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు అభ్యంతరం లేదని సినీ నటి రాధికా ఆప్టే మరోమారు ...

Widgets Magazine