Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అలా ప్రకటించారనీ 'దువ్వాడ జగన్నాథమ్' ఆఫీసుపై దాడి

సోమవారం, 10 జులై 2017 (16:07 IST)

Widgets Magazine
Duvvada Jagannadhan still

మెగా అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీజే కార్యాలయంపై దాడికి దిగారు. దిల్ రాజు నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వాడ జగన్నాథమ్". ఈ చిత్రం గత నెల 24వ తేదీన విడుదల కాగా, విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌కు సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాల్లో ఉన్న ఈ సినిమా తాజాగా మెగా అభిమానుల ఆగ్రహానికి గురై మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 
 
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ కంటే ‘డీజే’ అత్యధిక కలెక్షన్లు సాధించిందని వచ్చిన వార్తలపై మెగా అభిమానులు మండిపడ్డారు. అంతటితో ఆగనివారు ‘డీజే’ ఆఫీసుపై దాడి చేశారు. డీజే కలెక్షన్లకు సంబంధించిన ఆధారాలు చూపించాలని హైదరాబాద్‌‌లోని సాగర్ సొసైటీలో ఉన్న డీజే ఆఫీసు ముందు నినాదాలు చేశారు. మెగా అభిమానుల నుంచి ఊహించని ఈ సంఘటనతో నిర్మాత దిల్‌రాజ్ షాక్ అయ్యారట. ఆగ్రహంతో ఊగిపోతున్న మెగా అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో దిల్‌రాజు కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బుల్లితెరలో సంసారం దిద్దుబాటు కాదు... నిప్పులు పోస్తున్నారు... 'మెంటల్ కృష్ణ'

బుల్లితెరపై వస్తున్న సంసారం నిలబెట్టే కార్యక్రమాలు ఒక వ్యాపార కార్యక్రమంగా మారిపోయాయని ...

news

సినిమాల్లోకి మాజీ సిఎం భార్య.. ఆమెను చూస్తే...!

కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ...

news

టీవీ లైవ్‌లో బోరున విలపించిన శ్రీదేవి... వీడియో

'అతిలోక సుందరి' శ్రీదేవి టీవీ లైవ్‌షోలో బోరున విలపించింది. ఈనెల ఏడో తేదీనతో వెండితెర ...

news

మహాదేవుడి లాంటి భర్త లభించాలంటే.. 16 సోమవారాలు వ్రతమాచరించాలి..

మహాదేవుడు.. ముక్కంటి... పరమేశ్వరుడు.. ఈశ్వరుడు... అంటూ పలు నామాల్లో పిలువబడే ఆదిదేవుడు ...

Widgets Magazine