శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (15:24 IST)

బాలీవుడ్‌లో టాప్-10 మహిళా స్మోకర్లు... నంబర్ వన్ ఎవరో తెలుసా?

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. "ఇది ప్రతి బాలీవుడ్ చిత్రం ప్రారంభంలో చూస్తున్న చట్టబద్ధమైన హెచ్చరిక. బాలీవుడ్ ప్రముఖులు తరచుగా సమాజంలో అవగాహనను విస్తరించడానికి సామాజిక కార్యక్రమాలను కూడా నిర్

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. "ఇది ప్రతి బాలీవుడ్ చిత్రం ప్రారంభంలో చూస్తున్న చట్టబద్ధమైన హెచ్చరిక. బాలీవుడ్ ప్రముఖులు తరచుగా సమాజంలో అవగాహనను విస్తరించడానికి సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. కానీ కొందరు ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలకు బానిసలు. ఇలాంటి వారిలో టాప్ 10 మహిళా స్మోకర్లు ఎవరో తెలుసుకుందాం. 
 
1. కంగానా రనౌత్. 
బాలీవుడ్‌లో టాప్ టెన్ మహిళా స్మోకర్లలో ఈమెది మొదటి స్థానం. ఈమె ఇంట్లోనే కాకుండా, తాను ధూమపానం చేస్తానని బహిరంగా ప్రకటించింది. 
 
2. సుష్మితా సేన్
ఒకప్పటి విశ్వసుందరి. చైన్ స్మోకర్. ఈమె స్మోకింగ్, మద్యం సేవిస్తూ పలుమార్లు కెమెరా కంటికి కూడా చిక్కారు. 
 
3. మనీషా కోయిరాలా
బాలీవుడ్‌లో అత్యంత చిన్న వయసులో విజయవంతమైన నటీమణులలో ఒకరు. స్మోకింగ్, డ్రింకింగ్‌కు బానిసై కేన్సర్ బారిన పడింది. ఆమె తన వైవాహిక జీవితంలో ఎదురైన ఇబ్బందుల వల్ల వీటికి బానిసైంది. 
 
4. తనుజా
బాలీవుడ్‌లోని పెద్ద నటీమణుల్లో తనుజా ఒకరు. పలుమార్లు బహిరంగంగా ధూమపానం చేస్తూ కనిపించింది. 
 
5. రాణి ముఖర్జీ
90 దశకంలో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన నటి. ఈమె సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ చైన్ స్మోకర్. 
 
6. కొంకణా సేన్ శర్మ
బాలీవుడ్ ఉన్న ప్రతిభావంతులైన నటీమణుల్లో ఈమె ఒకరు. ఆమె ధూమపానానికి అలవాటు పడింది. ఆ తర్వాత దీని నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించి విఫలమైంది. 
 
7. తనీషా ముఖర్జీ
బాలీవుడ్ బిగ్ బాస్ షోల్ ఒక పార్టిసిపెంట్. ఈ షోలో కూడా సిగరెట్లు తాగుతూ కనిపించింది. ధూమపాన ప్రియురాలు. 
 
8. కిమ్ శర్మ
బాలీవుడ్ హాట్ నటి. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా, అత్యంత ముఖ్యమైన ఈవెంట్లలలో కూడా ఈమె ధూమపానం చేస్తుంది. 
 
9. వీణా మాలిక్
వివాదాస్పద పాకిస్థాన్ నటి, మోడల్ వీణా మాలిక్. పరిమిత సంఖ్యలో బాలీవుడ్‌లో నటించారు. ధూమపానికి బానిస. 
 
10. పారేన్ బాబీ
స్మోకింగ్, మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోయింది. బాలీవుడ్‌లో ఉన్ సెక్సీయస్ట్ నటీమణుల్లో ఒకరు. మద్యం, స్మోకింగ్ మాత్రమే కాకుండా డ్రగ్స్‌కు బానిస. దీని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది.