నయనతార చేతినిండా సినిమాలే.. గ్యాప్‌ లేకుండా దున్నేస్తోంది..

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (20:02 IST)

నందమూరి 102వ చిత్రంలో బాలయ్య సరసన నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలోనూ నయనతార కథానాయికగా కనిపిస్తోంది. గ్లామర్‌ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటూనే గ్యాప్‌లో లేడిఓరియెంటెడ్ పాత్రల్లోనూ కనిపిస్తోంది. నయనతార పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో నటించిన ''కర్తవ్యం'' హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Nayanatara
 
తాజాగా ఇదే తరహాలో ''కో కో'' అనే డార్క్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథకి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ''కొట్టయం కుర్బాన'' అనే మలయాళ సినిమాను చేయడానికి ఆమె ఓకే చెప్పేసిందని సమాచారం. మహేశ్ వెట్టియార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. 
 
ఒక స్టార్ హీరో ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. మరోవైపు తమిళ హీరో అజిత్‌తోనూ నయనతార నటిస్తోంది. ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటున్న నయన.. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ అనే పేరు కొట్టేసింది. త్వరలోనే తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్‌తో ఆమె వివాహం జరుగనుందని కోలీవుడ్‌‍లో టాక్ వస్తోంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సంధ్య గారూ తమాషాగా వుందా..? ఆధారాలు చూపెట్టండి: జీవిత రాజశేఖర్

టీవీల్లో కాస్టింగ్ కౌచ్‌పై డిబేట్లు జరుగుతుంటే.. చాలా అభ్యంతరకరంగా చీఫ్‌గా అనిపించిందని.. ...

news

తిట్లను భరించేవాడే బలవంతుడు : పవన్ మేనల్లుడి ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై నిన్నామొన్నటివరకు ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ విమర్శలు ...

news

పోకిరి భామ ఇలియానా తల్లి కాబోతుందా..?

పోకిరి భామ ఇలియానా తల్లి కాబోతుందా..? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆస్ట్రేలియన్ ...

news

అభిమాన హీరోను తిట్టిన శ్రీరెడ్డి.. ఆగ్రహించిన నితిన్... జస్ట్ వెయిట్ అంటూ...

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోల్లో నితిన్ ఒకరు. ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ కూడా ...