Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నడ కురుక్షేత్రలో ద్రౌపదిగా నయనతార?

బుధవారం, 5 జులై 2017 (12:09 IST)

Widgets Magazine

మలయాళంలో మహాభారతం ఆధారంగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో.. కన్నడంలో ''కురుక్షేత్రం'' పేరిట అత్యధిక భారీ బడ్జెట్‌తో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా జూలై 23 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. సినీ యూనిట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా వుంది. ఇప్పటికే కన్నడ కురుక్షేత్రంలో దర్శన్ దుర్యోధనుడిగా, రవిచంద్రన్ శ్రీకృష్ణుడిగా ఎంపికయ్యారు. 
 
ఇక దక్షిణాది అగ్రతార నయనతార కురుక్షేత్రంలో ద్రౌపదిగా నటించనుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. శ్రీరామరాజ్యంలో సీతగా కనిపించిన నయనతార ఆ సినిమాకు గాను ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకుంది. 
 
తాజా కురుక్షేత్రంలో నయన ద్రౌపదిగా కనిపిస్తుందని.. ఈ చిత్రానికి నాగన్న దర్శకత్వం వహిస్తున్నాడు. మునిరత్న నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. కన్నడ అగ్రతారలు నటించబోతున్న ఈ చిత్రంలో ద్రౌపది పాత్ర కోసం నయనతారను ఇప్పటికే సంప్రదించారట. అయితే నయన ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని సమాచారం. మరి ద్రౌపది ఆఫర్‌ను నయన స్వీకరిస్తుందో లేదో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''ఒకే ఒక్కడు '' తరహాలో కమల్ హాసన్‌ను తమిళనాడుకు సీఎంగా చేయండి: ప్రేమమ్ ఆల్ఫోన్స్

అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా? ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ...

news

వానపాటలంటే భలే చిరాకు.. దుస్తులు మార్చుకోవాలంటే.. పొదలు, చెట్లే శరణ్యం: శ్రీదేవి

అతిలోకసుందరి శ్రీదేవి అప్పటి షూటింగ్ లొకేషన్లు, విషయాలను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం మామ్ ...

news

సౌందర్యా రజనీకాంత్‌కు విడాకులు మంజూరు.. ధనుష్ పాత్ర ఎంత?

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వైవాహిక బంధానికి తెరపడింది. ఆమె తన ...

news

ఎన్టీఆర్‌ను కించపరిచేలా తీస్తే చెప్పుతో కొడతారు.. స్క్రీన్లు చింపేస్తారు: పోసాని

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కే చిత్రంలో ఎన్టీఆర్‌ను కించపరిచేలా, అవమానపరిచేలా ...

Widgets Magazine