Widgets Magazine

బొద్దుగా, లావుగా వుంటే.. మీకేంటి ప్రాబ్లమ్

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:30 IST)

పొట్టిగా, లావుగా ఉందని విమర్శించే వారిపై మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ స్పందించింది. హీరోయిన్ అంటే సన్నజాజిలా.. ఒంపు సొంపులతో వుండాలని రూల్‌ను బ్రేక్ చేసిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్.. పొట్టిగా, బొద్దుగా వున్నానని తాను బాధపడనని చెప్పింది. ఆత్మ విశ్వాసం గల అమ్మాయినని, తానేంటో, తన లైఫ్ ఏంటో తనకు క్లారిటీ వుందని స్పష్టం చేసింది. 
nitya menon
 
తనను విమర్శించే వాళ్లను చూస్తే తనకు నవ్వొస్తుందని.. ఏ పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఎద్దేవా చేసింది. పని వున్న వారెవరూ పనిగట్టుకుని ఎదుటివారి జీవితాల్లోకి తొంగిచూడరని కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. అంతేకాదు లావు, సన్నబడటం లాంటివి తనకు సంబంధించి చాలా చిన్న విషయాలని పాత్ర డిమాండ్ చేస్తే.. నెల రోజుల్లో సన్నబడతానని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్-2.. గీతా మాధురి కోసం వారం రోజులు పొడిగించనున్నారా?

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ ముగింపు దశకు ...

news

కంచ‌ర‌పాలెం సినిమాపై మారుతి షాకింగ్ కామెంట్స్..!

ఈ రోజుల్లో సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... చిన్న సినిమాతో పెద్ద విజ‌యాన్ని సొంతం ...

news

నాగార్జున‌కి కోపం వ‌చ్చింది. ఏం చేసాడో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఏదీ మ‌న‌సులో దాచుకోలేడు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పేస్తుంటాడు. ...

news

నా భార్య గర్భస్రావానికి అతనే కారణం.. హిందీ నటుడు

బాలీవుడ్ నటుడు సుమీత్ సచ్‌దేవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య గర్భవిచ్ఛిత్తికి ఆమె బాస్ ...

Widgets Magazine