Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబోయ్... పవన్ కళ్యాణ్‌‌తో ఆ క్యారెక్టర్ చేయనంటే చేయను

శనివారం, 30 సెప్టెంబరు 2017 (21:24 IST)

Widgets Magazine

పవన్ కళ్యాణ్‌‌తో నటించనని తెగేసి చెబుతోంది నివేదా థామస్. జెంటిల్ మేన్ సినిమాలో నానికి జోడిగా నటించిన నివేదా థామస్ మళ్ళీ నిన్నుకోరి సినిమాలో నటించింది. తాజాగా జూనియర్ ఎన్‌టిఆర్ సరసన జై లవకుశలో కూడా నటించింది. నివేదా థామస్ సినిమాలన్నీ హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళ్లాయి. 
niveda
 
అందం, అణకువ, నటనలో మంచి ప్రావీణ్యత దూసుకుపోతోంది నివేదా థామస్. పవన్ సినిమాలో చెల్లెలిగా నటించే అవకాశం నివేదాకు వచ్చిందట. దీంతో ఆ క్యారెక్టర్ చేయనని తేల్చి చెప్పిందట. ఇప్పుడిప్పుడే కెరీర్లో అడుగులు వేస్తున్న ఈ సమయంలో చెల్లెలి పాత్రలేంటి అని దర్శకుడ్ని ప్రశ్నించిందట నివేదా థామస్. 
 
పవన్ సినిమాలో నటించనని చెప్పినందుకు చాలా బాధపడ్డానని.. ఆయన సినిమాలో కొద్దిసేపయినా నటించే అవకాశం దొరకాలని, అయితే ఆ క్యారెక్టర్ హీరోయిన్‌గా ఉండాలని చెబుతోంది. అంతేకాదు లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో నటించాలని తనకు ఉందని చెబుతోంది నివేదా థామస్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బొట్టు పెట్టి ఇదే ఇండియన్ ట్రెడిషన్ అంటోంది... వామ్మో ఏం హాటో(ఫోటోలు)

మోడలింగ్... ఈ రంగం గురించి చెప్పుకుంటే అందాలను ఆరబోయడమే. తమకున్న అవయవ సౌష్టవాన్నంతా ...

news

దిల్ రాజు నిర్మాతగా 'భారతీయుడు 2', శంకర్ దర్శకత్వంలో...

మరో సంచలన చిత్రాన్ని దిల్ రాజు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ నటుడు ...

news

హీరోయిన్‌ ధన్సికకు విశాల్ అండ... టి.రాజేందర్‌కు ఆ మాత్రం క్షమించే గుణం లేదా?

తమిళ యువ హీరోయిన్ ధన్సికకు తమిళ చిత్ర నిర్మాతల మండలి, హీరో విశాల్ అండగా నిలిచారు. ఆ యువ ...

news

రోజా అక్కడ పుట్టిందా..!

మన తెలుగు హీరోయిన్లు ఎక్కడెక్కడో పుట్టి తెలుగు పరిశ్రమకు వస్తుంటారు. ప్రేక్షకులు మాత్రం ...

Widgets Magazine