Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ముదురు హీరో బాగా వాడేశాడు... ఇక మాకెందుకు.. రెజీనాను పక్కనబెడుతున్న కుర్ర హీరోలు!

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (09:37 IST)

Widgets Magazine
regina

టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో రెజీనా ఒకరు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ.. సినీ ఛాన్సులు మాత్రం ఒరకొరగానే వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో ఈ భామకు పాలుపోవడం లేదు. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. మాస్ మహారాజా రవితేజతో రెజీనా నటించిన చిత్రం మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె నటించిన ఏ ఒక్క చిత్రం విజయం సాధించలేదు. ఈ సమయంలోనే బాలీవుడ్‌లో ఆఫర్ వచ్చింది. 
 
అనీస్ బజ్మి దర్శకత్వంలో నిర్మాత విపుల్ షా నిర్మించే చిత్రం 'ఆంఖే 2' కోసం రెజీనాని ఎంచుకున్నారు. దీంతో.. అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడంతో ఇక రెజీనా కెరీర్ పీక్స్‌లోకి వెళ్ళిపోతుందనుకున్నారు. ఈ చిత్రం కోసం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఓ రేంజిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెజీనా ఓ స్టేజ్‌ ఫెర్మార్మెన్స్‌ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె డ్రెస్ జారిపోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 
 
అయితే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం 'ఆంఖే 2' మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రెజీనా బాలీవుడ్ కలలకి బ్రేక్ పడినట్టయ్యింది. ఇటీవలే 'జ్యోఅచ్చుతానందతో' హిట్ కొట్టిన రెజీనా.. కృష్ణవంశీ 'నక్షత్రం'లో నటిస్తోంది. అదేసమయంలో టాలీవుడ్‌కు చెందిన కుర్రహీరోలు సైతం రెజీనాను తమ చిత్రాల్లో తీసుకునేందుకు ససేమీరా అంటున్నారు. అందుకే అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్‌కి ఉదాహరణగా రెజీనాని చెప్పుకొంటారు. ఇప్పుడది నిజమని మరోసారి రుజువైంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Aankhen 2 Tollywood Chance Regina Cassandra

Loading comments ...

తెలుగు సినిమా

news

నోటికి గుడ్డకట్టి.. తాళ్లతో కట్టేసి హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... అత్యాచారం చేశారా?

తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్ అయింది. ఆమెను ...

news

'ఇంటర్‌ ఫస్టియర్‌లో కళ్లు నెత్తికెక్కేశాయి.. ఇంటికొచ్చాక చితక్కొట్టారు' : అంజలి

టాలీవుడ్ నటి అంజలి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ముఖ్యంగా.. ఇంటర్ చదివే ...

news

అవినీతితో ఒక్క మెడల్ కొట్టేస్తా: లంచగొడి ఎస్ఐ పాత్రలో రాశిఖన్నా

తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకున్న తమిళ హీరో విశాల్ ఏకంగా మలయాళ ...

news

హమ్మయ్య తమిళ బాహుబలికి విముక్తి లభించినట్లే.. మరి కన్నడ బాహుబలి మాటేంటి?

దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 విడుదలకు ఉన్న అడ్డంకులు ...

Widgets Magazine