Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఓం నమో వేంకటేశాయ...' హుండీలో అయితే వేస్తారు కానీ....

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (16:33 IST)

Widgets Magazine

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం గురించి చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు బ్రహ్మాండంగా వుందని కితాబులిచ్చారు. రాజకీయనాయకులక్కూడా షోలు ప్రదర్శించారు. అద్భుతంగా నాగార్జున నటిస్తే.. దర్శకుడు అంతకంటే అద్భుతంగా తీశారంటూ కొనియాడారు. అయితే ఈ చిత్రంపై బయట డివైడ్‌ టాక్‌ వుంది. 
Nagarjuna
 
అన్నమయ్య, శ్రీరామదాసు కంటే ఏమీ బాగోలేదని కామెంట్లు విన్పిస్తున్నాయి. అందుకు తగినట్లుగా కలెక్షన్లు ఆ రేంజ్‌లో లేకపోవడం బయ్యర్లకు పెద్ద నిరాశను కల్గించిందని తెలుస్తోంది. రిలీజ్‌ అయి నాలుగు రోజులయినా.. రూ. 7.5 కోట్ల షేర్‌‌ను మాత్రమే రాబట్టగలిగింది. ఆ తరువాత వసూళ్లు నిలకడగానే వున్నాయి గానీ పెరగలేదు. 40 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ సినిమా, ఇదే స్థాయిలో కొనసాగితే మాత్రం బయ్యర్లకి నష్టాలు తప్పకపోవచ్చనే టాక్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌‌లో వినిపిస్తోంది. భక్తులు గోవిందుని హుండీలో అయితే వేస్తారు కానీ సినిమా టిక్కెట్లకు ఎందుకిస్తారూ... అని కొంతమంది దీర్ఘం తీస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Nagarjuna Raghavendra Rao Om Namo Venkatesaya Collection Reports

Loading comments ...

తెలుగు సినిమా

news

గడ్డిపోచను కాదు.. గడ్డపారని దిగిపోద్ది.. ''విన్నర్'' కథేంటో తెలుసుకోవాలా? శివరాత్రి వరకు ఆగాల్సిందే

పులికి ఎదురెళ్ళే ధైర్యం... పాతికమందిని మట్టుబెట్టే బలం... గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల ...

news

ఘాజీ ప్రీమియర్ టాక్ ఇదే.. బ్రిలియంట్ మూవీ.. 1971 ఇండో పాక్ వార్‌ను కళ్ళకు కట్టారు.. రానా యాక్టింగ్ అదుర్స్

దేశం కోసం యుద్ధం చేస్తున్నామనే ఆవేశం ఈ సినిమాలో నటించే నటుల్లో కనిుపిస్తుంది. కేకే మీన‌న్ ...

news

శ్రుతిహాసన్ కాదు సంఘమిత్ర... చారిత్రాత్మక చిత్రానికి సై

టాలివుడ్, బాలివుడ్ ఏ చిత్రపరిశ్రమలో అయినా సరే చరిత్ర ప్రాధాన్యమున్న సినిమాలకు ఇప్పుడున్న ...

news

శంషాబాద్ వ‌ద్ద భారీ సెట్‌లో "బేవ‌ర్స్" ఫైట్ చిత్రీక‌ర‌ణ‌

ఎస్.క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'బేవర్స్' చిత్రం ...

Widgets Magazine