Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మామ కోసం పవన్ కళ్యాణ్ గాలింపు..? ఎక్కడున్నారో!

గురువారం, 8 జూన్ 2017 (11:12 IST)

Widgets Magazine
pawan kalyan

హీరో పవన్ కళ్యాణ్ ఓ మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఎక్కడ ఉన్నారోనని ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఈ మామ వ్యవహారం ఏంటనే కదా మీ సందేహం. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 
 
ఈ చిత్రంలో మామ పాత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై, కొచ్చిలకు మనుషుల్ని పంపించి మామ కోసం గాలిస్తున్నారు. ఈ సినిమాలో హీరోకు మామ వరసయ్యే ఆ పాత్రకు ఎవరు సూటవుతారోనని త్రివిక్రమ్‌ అండ్‌ కో తెగ వెతుకుతున్నారట.
 
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ నటుల పేర్లను త్రివిక్రమ్‌కు కాస్టింగ్‌ డైరెక్టర్స్‌ చెబుతున్నారట. ఆయన మనసులో మాత్రం మమ్ముట్టి అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. కాగా, ఈ చిత్రంలో పవన్‌కు ఖూష్బూ అత్తగా నటిస్తున్నారనే ప్రచారం తెలిసిందే. అత్త భర్తే ఈ మామ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భార్యకు టాటా చెప్పిన బాలీవుడ్ సంగీత దర్శకుడు

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో జంట విడిపోయింది. త‌న భార్య‌తో వ‌చ్చిన విభేదాల ...

news

మళ్లీ జతకడుతున్న అమీర్ ఖాన్, దంగల్ హీరోయిన్

దంగల్. ఈ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చే పాత్రలు రెండు. అమీర్ ఖాన్, పాతిమా సనా. ఈ చిత్రంతో ...

news

ఇంకా పేరు ప్రకటించని సినిమాలో హీరోయిన్‌కు కనీవినీ ఎరుగని పారితోషికం

సినీరంగంలో ప్రవేశించి కొంత కాలమైనా కాలేదు. ఆ హీరోయిన్‌కు వరుస సినిమాలు దొరుకుతున్నాయి. ...

news

ప్రియాంకా చోప్రాలో ఏదో వుంది... ఏంటది? (ఫోటోలు)

ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఊగిపోతుందంటే ...

Widgets Magazine