Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.80 లక్షలిస్తే అలా నటిస్తా.. ఎవరు..?

శుక్రవారం, 9 జూన్ 2017 (12:00 IST)

Widgets Magazine
pooja hegde

పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టిన భామ. ఆ తరువాత అడపాదడపా అఖిల్, ఆ తరువాత హృతిక్ రోషన్‌లతో నటించి ఆ తరువాత బాలీవుడ్‌లో అవకాశం రాకపోవడంతో సైలెంట్ అయిపోయింది. అయితే తెలుగులో డిజె (దువ్వాడ జగన్నాథం) పేరుతో ఒక సినిమాలో నటిస్తోంది. ఈనెలే ఆ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అయితే పూజా మాత్రం రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా అడుగుతోందట. రూ.80 లక్షల రూపాయలు ఇస్తేనే నటిస్తానని లేకుంటే లేదని తేల్చి చెప్పోస్తోందట. తాజాగా ఒక నిర్మాత తన సినిమాలో నటించమని అడిగితే ఒక్కసారిగా ఇంత మొత్తం ఇవ్వాలందట. తగ్గించుకోమని ఎంత అడిగినా ఆమె మాత్రం ఒప్పుకోలేదట. దీంతో నిర్మాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. 
 
సినిమాలో నటించకపోయినా ఫర్వాలేదు కానీ అనుకున్నంత రెమ్యునరేషన్ ఇస్తేనే నటించాలని పూజా నిర్ణయం కూడా తీసేసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనలో కూడా ఉన్నారట హెగ్డే. అయితే పూజా వ్యవహారంపై తెలుగు సినీపరిశ్రమలో చర్చ మొదలైంది. కొత్తగా వచ్చిన హీరోయిన్ ఇంత డిమాండ్ చేస్తే టాప్ హీరోయిన్లు ఎంత డిమాండ్ చేయాలని చెవులు కొరుక్కుంటున్నారు సినీ వర్గాలు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాంచరణ్ 'రంగస్థలం 1985'.. 2018 సంక్రాంతికి రిలీజ్...

మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ...

news

బాహుబలి గురించి ఇంకా మాట్లాడటం దేనికి? లైట్ తీసుకున్న శ్రీదేవి

ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా శివగామి పాత్రను శ్రేదేవి తిరస్కరించడం మాకు అదృష్టమని ఒక సందర్భంలో ...

news

సంఘమిత్రకు ఆ నటా.. వద్దే వద్దే బాబోయ్.. వణుకుతున్న నిర్మాత

ఆ నటి అంటే ఆ దర్శకుడికి పిచ్చ పిచ్చ అభిమానం. ఇప్పటికే తనకు మూడు చిత్రాల్లో అవకాశం ...

news

దాసరికి నివాళులు చెప్పేందుకు శ్రీదేవికి రెమ్యూనరేషన్ కావాలా...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండ్ దర్శకరత్న దాసరి నారాయణ రావు చనిపోతే ఆయనకు సంతాపం ...

Widgets Magazine