Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాంగోపాల్ వర్మకు సన్నీ లియోన్.. ఆ నోరు కంటే పబ్లిక్ టాయ్‌లెట్టే నయం...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (08:41 IST)

Widgets Magazine
sunny leone

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గూబగుయ్యమనేలా రివర్స్ ట్వీట్ చేసింది. సోషల్ మీడియా పవరేంటో తెలియని కొంతమంది వాగుడుగాళ్ల నోటిని పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా వాడుతున్నారంటూ ట్వీట్స్ చేశారు. ఇలాంటివారి నోళ్లు మూయించాలంటూ డిమాండ్ చేసింది. 
 
ఇటీవల మహిళా దినోత్సవం రోజున సన్నీ లియోన్‌లా ప్రపంచంలోని మహిళంతా పురుషులను సంతోషపెట్టాలంటూ ఆర్జీవీ కామెంట్స్ చేశారు. దీనిపై మహిళా లోకం గగ్గోలు పెట్టడంతో దిగివచ్చిన రాంగోపాల్ వర్మ మహిళాలోకానికి సారీ చెప్పారు. 
 
రాంగోపాల్ వర్మ మాదిరిగానే కొందరు చెత్త కామెంట్లు, ట్వీట్స్, పోస్టులతో విసిగిస్తున్నారు. వారికి సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించుకోవడం తెలీదు. చెడు పనులకు కొందరు దానిని వేదికగా చేసుకుని కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివారికి తగిన బుద్ధి చెప్పాలంటూ ఆర్జీవీ పేరును చెప్పకుండానే సన్నీ ఘాటుగా స్పందించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. దేవకన్యలోనూ చాన్సు కొట్టేసిందిగా

వరుసగా మూడు హిట్ చిత్రాలతో జోరు మీదున్న టీనేజి్ హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా నాగ అన్వేష్ ...

news

ప్రభాస్‌ డైరెక్ట్ హిందీ సినిమా.. నిర్మాత కరణ్ జోహర్.. మరి దర్శకుడూ.. ఇంకెవ్వరు రాజమౌళే..

బాహుబలి సినిమా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ...

news

ఫుల్లుగా మద్యం లాగించాడు.. హీరోయిన్‌తో ఏదోదో వాగాడు... ఉద్యోగం ఔట్... అవసరమా?

బాడీ గార్డ్ అంటే అంగరక్షకులు. 24 గంటలూ తమ యజమానుల రక్షణలో ఉండే బాడీగార్డులకు కాస్త ...

news

కట్టప్ప చేసిన కామెంటుకు బాహుబలిపై కోపించకండి.. మాకు మీ ప్రేమ కావాలి: వేడుకున్న రాజమౌళి

తాము ఎంతో వ్యయప్రయాసలతో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక ‘బాహుబలి 2’ సినిమా దయచేసి ...

Widgets Magazine