Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనుష్క లేకుంటే 'సాహో'లో నటించనని ప్రభాస్ అంటున్నాడా?

గురువారం, 27 జులై 2017 (17:33 IST)

Widgets Magazine

బాహుబలి రెండు భాగాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. సాహో సినిమా 100రోజులకు పైగా ఆడి తీరుతుందన్న ధీమాతో ఉన్నారు అభిమానులు. సినిమా ప్రారంభానికి ముందే ఆ సినిమాలో హీరోయిన్ అనుష్కగా నిర్ణయించుకున్నారు. అనుష్క గతంలో మాస్ సినిమాల్లో నటించి అందరినీ అలరించారు. ఏ క్యారెక్టర్ అయినా అనుష్క చేయగలరు. అందులోను ప్రభాస్ హైట్‌కు సరిగ్గా సరిపోయే వ్యక్తి అనుష్క మాత్రమే. ఇద్దరూ సరైన జోడీలా ఉంటారు.
prabhas-anushka
 
అందుకే మొదటగా ఈ పెయిర్‌నే సాహో సినిమా డైరెక్టర్ నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం అనుష్కను ఆ సినిమా నుంచి పక్కకు పంపేసినట్లు తెలుస్తోంది. అనుష్కకు బదులు పూజా హెగ్డేకు అవకాశమిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
పూజా కూడా హైట్‌గా మంచి హావభావాలున్న హీరోయిన్ కాబట్టి ఆమెకు డబ్బులు తక్కువ ఇవ్వడంతో పాటు నటన కూడా బాగుందనేది డైరెక్టర్ ఆలోచన. దీంతో అనుష్కను సాహో సినిమా నుంచి తప్పించారట. అనుష్కను సినిమా నుంచి తప్పించడం పట్ల ప్రభాస్ కోపంగా ఉన్నారట. మొదటగా ఆమెకు అవకాశం ఇచ్చి షూటింగ్ సమయంలో మార్చడంపై ప్రభాస్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శివానీతో జతకట్టనున్న శివ? ఈ శివ ఎవరో తెలుసా?

సినీ నటుడు రాజశేఖర్ వారసురాలు శివానీ తెరంగేట్రం ఖరారైపోయింది. శివాని తొలి సినిమా ఎవరితో ...

news

బిగ్‌ బాస్ హౌస్‌కు హాటెస్ట్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్.. ఎవరు?

తెలుగులో యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మా స్టార్ టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ ...

news

జై లవ కుశ పాట కోసం 42 డ్రెస్సులు మార్చిన యంగ్ టైగర్.. పాట అదిరిపోతుందట..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో ...

news

ముగ్గురు పిల్లలతో బల్గేరియాలో స్టార్ హీరో జాలీ ట్రిప్‌...

టాలీవుడ్‌కు చెందిన ఆ హీరోకు మూడు పెళ్లిళ్లు. ఇందులో ఇద్దరు భార్యలు విడాకులు తీసుకున్నారు. ...

Widgets Magazine