Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా డాడీ చాలా మంచోడు... నిందలేయొద్దు : పూరీ కుమార్తె పవిత్ర

ఆదివారం, 16 జులై 2017 (11:46 IST)

Widgets Magazine
puri daughter

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సిట్ బృందం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
ఈ వివాదంలో తన తండ్రిపేరు పేరు రావడంపై, ఆయన కుమార్తె పవిత్ర స్పందించింది. నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయవద్దని ప్రాధేయపడింది. తన తండ్రి సెలబ్రిటీ కావడంతోనే ఆయనపై పుకార్లు పుట్టిస్తున్నారని, ఈ తరహా చర్యలు సరైనవి కావంటూ, ఓ మాటనేముందు ఆ కుటుంబం గౌరవ మర్యాదల గురించి కూడా ఆలోచించాలని కోరింది.
 
పని పాటా లేకుండా పిచ్చి మాటలు మాట్లాడేవారే తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి పని చేసే వ్యక్తని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ఎవరైనా మాట్లాడాలంటే, జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె హెచ్చరించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Daughter Pavithra Puri Jagannath Hyderabad Drugs Rocket

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ హీరో - డైరెక్టర్ - హీరోయిన్ అరెస్టు తప్పదంటున్న సిట్ వర్గాలు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసును తవ్వుతున్నకొద్దీ పలువురు సెలెబ్రిటీల పేర్లు ...

news

డ్రగ్స్ కేసులో హాట్ యాంకర్, సెక్సీ హీరోయిన్...

డ్రగ్స్ వ్యవహారంలో కేవలం 8 మంది సినీప్రముఖుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే మరో ...

news

ఎన్టీఆర్-మహేష్ బాబుతో రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ...

news

రాఘవేంద్రరావుకు తాప్సీ సారీ చెప్పేసింది.. ఆనందో బ్రహ్మ టీజర్‌ వచ్చేస్తోంది..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై వివాదాస్పద కామెంట్లు చేసిన తాప్సీ వెనక్కి తగ్గింది. ...

Widgets Magazine