Widgets Magazine

పూరి డాట‌ర్ హీరోయిన్ అవుతుందా..?

సోమవారం, 27 ఆగస్టు 2018 (15:31 IST)

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ హీరోగా మెహ‌బూబా సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. త‌ర్వాత సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే.. పూరి డాట‌ర్ ఇటీవ‌ల ప్రొడ‌క్ష‌న్ వైపు ఇంట్ర‌స్ట్ చూపిస్తుంది. అందుచేత అన్ని విష‌యాలు తెలుసుకునేందుకుగాను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అస‌లు పూరి డాట‌ర్ ప‌విత్ర డైరెక్ష‌న్ వైపు రానుందా..? లేక ప్రొడ‌క్ష‌న్ వైపు కెరీర్ స్టార్ట్ చేయ‌నుందా అంటే ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌పెట్టింది.
Puri-daughter
 
అది ఏంటంటే... పూరి డాట‌ర్‌ని హీరోయిన్ చేయ‌మ‌ని ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కులు పూరి, లావ‌ణ్య దంప‌తుల‌ని సంప్ర‌దించార‌ట‌. కానీ.. వాళ్లు నో చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పూరి డాట‌ర్ ప‌విత్ర తెలియ‌చేసారు. మ‌రి... మీకు హీరోయిన్ అవ్వాల‌ని ఇంట్ర‌స్ట్ ఉందా అని అడిగితే... నిర్మాత‌గా కెరీర్ స్టార్ట్ చేస్తాను. ఆ త‌ర్వాత అవ‌కాశాలు వ‌స్తే న‌టిస్తాను అని చెప్పింది. 
 
అయితే... హీరోయిన్‌గా కాద‌ట‌. న‌ట‌నకు అవ‌కాశం ఉన్న పాత్ర‌లు ల‌భిస్తే న‌టిస్తాన‌ని చెబుతుంది. సో.. పూరి డాట‌ర్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌డం ఖాయం. కాక‌పోతే హీరోయిన్‌గా కాదు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రూ.50 కోట్ల క్లబ్‌లో 'గీత గోవిందం' - 12 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్...

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "గీత గోవిందం". ...

news

ఉన్నవి చూపించుకోవడంలో తప్పేంటి?: రష్మీ గౌతమ్

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. యాంకర్, నటి రష్మి గౌతమ్ ...

news

పెళ్లికి షరతులు వర్తిస్తాయ్ : నటి పూర్ణ

పెళ్లికి షరతులు వర్తిస్తాయ్ అంటోంది కేరళ బ్యూటీ. పేరు పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం. ఈమె ...

news

సోదరా.. మీరు ముఖ్యమంత్రి కావాలి : స్టాలిన్‌తో మోహన్ బాబు

డీఎంకే అధ్యక్షుడుగా ఎన్నికకానున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు విలక్షణ ...

Widgets Magazine