Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ తొలిప్రేమ కంటే.. మాది హిట్ అవుతుంది: రాశీఖన్నా

శుక్రవారం, 26 జనవరి 2018 (17:18 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్ మంచి మైలేజ్ ఇచ్చిన సినిమా కూడా అది. అలాంటి సినిమాను వేరే హీరో, హీరోయిన్లతో ప్లాన్ చేశారు కొత్త దర్శకుడు వెంకి. హీరోగా వరుణ్‌ తేజ్, హీరోయిన్‌గా రాశీ ఖన్నాలు ఈ సినిమాలో నటిస్తుండగా కొంతమంది సీనియర్ నటులు కూడా సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
అయితే ఈ సినిమా గురించి రాశీ ఖన్నా సూపర్ కామెంట్స్ చేసింది. ఈ చిత్రం తనకు మంచి పేరు సంపాదించిపెడుతుందని.. వరుణ్ తేజ్‌తో పోటీగా కలిసి సినిమాలో నటించానని చెప్పింది. 
 
అంతేకాదు పవన్ కళ్యాణ్‌‌కు వచ్చిన పేరు కన్నా తనకే ఎక్కువగా ఈ సినిమా ద్వారా పేరొస్తుందని రాశీఖన్నా ధీమా వ్యక్తం చేసింది. సినిమాలో తన పాత్ర మెప్పిస్తుందని.. ఇప్పటివరకు క్యారెక్టర్ అస్సలు లేదని రాశిఖన్నా చెప్పింది. డైరెక్టర్ వెంకి తనను కొత్తగా చూపించారని రాశీ స్నేహితులకు చెప్పుకొస్తోందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Movie Tholi Prema Raashi Khanna Varun Tej Pawan Kalyan

Loading comments ...

తెలుగు సినిమా

news

జై కుమారే అసలు దొంగన్న వర్మ- ట్రాఫిక్ వల్లే జీఎస్టీ లింకు ఓపెన్ కాలేదు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ కథ తనదేనని.. తన వద్ద నుంచి దొంగలించి గాడ్ ...

news

వర్మ జీఎస్టీ విడుదల: ట్రెండ్ మారిపోయింది.. 10 గంటల్లో 2లక్షల మంది వెతికారు!

వివాదాల పుట్ట, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా జీఎస్టీ అలియాస్‌ గాడ్‌ సెక్స్‌ ట్రూత్.. ...

news

మహేష్ బాబు భరత్ అనే నేను.. ''ఫస్ట్ ఓత్'' వీడియో

టాలీవుడ్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ...

news

అల్లు అర్జున్ నా పేరు సూర్య.. ''ఓ సైనికా'' సాంగ్ అదుర్స్ (వీడియో)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ''నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'' అనే సినిమా ...

Widgets Magazine