Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలీవుడ్‌ హీరోతో కలిసి నగ్నంగా స్నానం చేసిన రాధికా ఆప్టే.. ఫోన్‌లో నిక్షిప్తం.. చోరీ చేసిన దొంగ...

గురువారం, 1 డిశెంబరు 2016 (17:11 IST)

Widgets Magazine
radhika apte

రాధికా ఆప్టే. సంచలనాకు కేంద్ర బిందువు. న్యూడ్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయని నటి. నిజానికి దక్షిణాదిన రజనీకాంత్‌, బాలకృష్ణ వంటి టాప్‌హీరోల సరసన చాలా పద్ధతిగా నటించింది. కానీ, ఉత్తరాదిన మాత్రం చెలరేగిపోయింది. లిప్‌లాక్‌లు, బికీనీలే కాదు ఏకంగా న్యూడ్‌ సీన్లలో నటిస్తూ మత్తెక్కిస్తోంది. 
 
ఇటీవల ఆమె నగ్నంగా నటించిన ‘పర్చేద్‌’ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సంచలనానికి సిద్ధమవుతోంది. హోలీ పండుగ తర్వాత ఓ బాలీవుడ్‌ హీరోతో కలిసి నగ్నంగా స్నానం చేస్తున్న ఓ ఎమ్‌ఎమ్‌ఎస్‌ను తన ఫోన్‌లో భద్రపరుచుకుందట రాధిక. అయితే అనుకోకుండా ఆ ఫోన్‌ను ఎవరో దొంగిలించారట. 
 
ఆ ఫోన్‌లో ఉన్న ఎమ్‌ఎమ్‌ఎస్‌ లీకైతే తన పరువుతోబాటు ఆ హీరో పరువు కూడా పోతుందని భావించి ఆ దొంగను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు మొదలెట్టిందట రాధిక. పోలీసుల సహాయం కూడా తీసుకుందట. అయితే ఇదంతా నిజ జీవితంలో కాదండోయ్‌. ఇదే కథాంశంతో ‘బొంబారియా’ అనే సినిమాలో నటిస్తోంది రాధిక.
 
ఈ లీకేజ్‌ వ్యవహారాలు రాధిక నిజజీవితంలో కూడా వివాదాలు సృష్టించిన విషయం తెలిసిందే. బాత్రూంలో నగ్నంగా స్నానం చేస్తున్న రాధిక అంటూ ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టిన విషయంతెలిసిందే. అలాగే ఆమె నగ్నంగా నటించిన ‘పర్చేద్‌’ వీడియో లీకేజ్‌లు కూడా ఆమెను వివాదంలోకి నెట్టాయి. సో, నిజ జీవిత పాత్రనే తెరపై పోషిస్తోందన్న మాట రాధిక.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ హీరో నకరం చూపించాడు.. ఇండస్ట్రీలో వేధింపులకు గురయ్యా.. సమంత

అక్కినేని కుటుంబంలో కాలు పెట్టనున్న హీరోయిన్ సమంత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర ...

news

యువీకి వదినమ్మ హితవు.. హాజల్ అదృష్టవంతురాలు.. షబ్నమ్ మాట వినొద్దు.. వింటే గోవిందా!

యువరాజ్ సింగ్, హాజల్ కీచ్ దంపతులకు వదినమ్మ.. పెళ్ళైన రోజే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ...

news

హీరో నాగార్జున గదిలో యంగ్ హీరోయిన్.. నాగ్ మోడ్రన్ మాంత్రికుడంటూ కితాబిచ్చింది...

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' చిత్రంతో ఈ ...

news

బేతాళుడు రివ్యూ రిపోర్ట్.. సైకలాజికల్ థ్రిల్లర్‌.. జయలక్ష్మిపై బిచ్చగాడు పగతీర్చుకుంటాడా? హిట్ ఖాయమా?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన సినిమా బేతాళుడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు ...

Widgets Magazine