Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.4.97 కోట్ల పన్ను ఎగ్గొట్టిన రాధిక.. పన్ను కట్టకుంటే శరత్ కుమార్ అరెస్టు?

గురువారం, 13 ఏప్రియల్ 2017 (13:48 IST)

Widgets Magazine
radhika

ప్రముఖ సీనియర్ సినీ నటి రాధిక సారథ్యంలోని రాడాన్ మీడియా నెట్‌వర్క్ భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడింది. ఆ పన్ను మొత్త విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.4.97 కోట్లు. ఈ మేరకు పన్ను ఎగవేసినట్టు ఐటీ అధికారుల విచారణలో కూడా రాధిక అంగీకరించారు. దీంతో ఆమెతో పాటు.. రాడాన్ సంస్థపై కొరఢా ఝుళిపించేందుకు ఐటీ శాఖ సిద్ధమైంది. 
 
ముఖ్యంగా ఆర్కేనగర్‌ ఎన్నికల సందర్భంగా అధికార అన్నాడీఎంకే నాయకుల నుంచి భారీగా నగదును అందుకుని ఆ పార్టీ అభ్యర్థి దినకరన్‌కు చివరిక్షణంలో శరత్‌కుమార్‌ మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు శరత్‌కుమార్‌ నివాసంతో పాటు, ఆయన సతీమణి రాధిక నడుపుతున్న రాడాన్ సంస్థ కార్యాలయంలో కూడా సోదాలు జరిపారు. 
 
రెండుసార్లు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం వారిద్దరూ ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో రాడాన్ సంస్థ రూ.4.97 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు తేలిందని ఐటీ వర్గాలు తెలిపాయి. కాగా, ఆ మొత్తం చెల్లించేందుకు రాధిక, శరత్ కుమార్‌ అంగీరించినట్లు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Evades Radhika's Company Income Tax Sarath Kumar It Dept

Loading comments ...

తెలుగు సినిమా

news

డబ్బిస్తే.. ఆన్‌ కెమెరా ముందు 10 మందితో కూడా చేస్తా.. పోర్న్‌స్టార్ అనిపించుకోవాలని వుంది: స్వాతి నాయుడు

స్వాతి నాయుడు. తెలుగు సన్నీ లియోన్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో న్యూడ్ ...

news

శ్రీదేవి దంపతుల మధ్య చిచ్చుపెట్టిన కుమార్తె జాహ్నవి... ఎందుకో తెలుసా?

అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం ...

news

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. మార్మోగుతున్న బాహుబలి ప్రభాస్

జీవితకాలంలో ఒకే ఒక్కసారి లభించే అవకాశం అంటూ ప్రభాస్ ఏ ముహూర్తంలో బాహుబలి సినిమాలో ...

news

'గ్లామర్' అంటే 'న్యూడ్' అని కాదు... స్కిన్ షోకు రెడీ. చూపించే వారే లేరు..: లావణ్య త్రిపాఠి

'అందాల రాక్షసి'తో వెండితెరపై సందడి చేసింది లావణ్య త్రిపాఠీ. ఆ తర్వాతవచ్చిన ...

Widgets Magazine