Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నగ్నంగా నటించేందుకు నా భర్త అభ్యంతరం చెప్పడు.. పైగా ప్రోత్సహిస్తాడు: రాధికా ఆప్టే

మంగళవారం, 31 జనవరి 2017 (10:39 IST)

Widgets Magazine

స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు అభ్యంతరం లేదని సినీ నటి రాధికా ఆప్టే మరోమారు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. పైగా, నగ్నంగా నటించడం పట్ల తన భర్త కూడా అభ్యంతరం వ్యక్తం చేయడని... పైగా ప్రోత్సహిస్తాడని చెప్పింది. రాధికా ఆప్టే ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ జనాల మతులు పోగొడుతోంది. 
 
నిజానికి ఈ తరం సినీ హీరోయిన్లు అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయరు. పైగా యూత్‌లో తమకు బోలెడంత క్రేజ్ వస్తుందనే భావనలో వారు ఉన్నారు. ఇక బాలీవుడ్ భామలైతే హాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడే స్థాయికి చేరుకున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే కూడా ఇదే భావనతో ఉంది. 
 
హిందీ సినిమా 'పార్చ్ డ్'లో ఏకంగా నగ్నంగా కనిపించి జనాలకు షాక్ ఇచ్చింది రాధిక. అంతకు ముందు ఓ బెంగాలీ షార్ట్ ఫిల్మ్‌లో అర్థర్ధనగ్నంగా కనిపించింది. తన చేసే క్యారెక్టర్ల గురించి బోల్డ్‌గా మాట్లాడటం రాధికా ఆప్టే స్పెషాలిటీ. తాజాగా ఆమె మరో సంచలన వ్యాఖ్య చేసింది. కథతో సంబంధం ఉంటేనే అర్ధనగ్నంగా నటించడానికి తాను ఇష్టపడతానని చెప్పింది. స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో సరసన నటిస్తే లింకున్నట్టు అంటగట్టేస్తారా? తాప్సీ

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ దగ్గుబాటి రానాతో తనకు ఉన్న సంబంధం ఉన్నట్టు వచ్చిన ...

news

హీరోలకు కష్టంగా ఉందని బరువు తగ్గాను.. 6 నెలల్లో 13 కేజీలు... హాన్సిక

హీరో అల్లు అర్జున్ నటించిన "దేశముదురు" చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ హాన్సిక. ఆ ...

news

పద్మావతిని అల్పంగా చూస్తారు సరే... ప్రవక్తపై సినిమా తీయండి చూద్దాం? కేంద్ర మంత్రి సవాల్

చిత్తోడ్ రాణి పద్మావతి హిందువు కాబట్టే ఆమెను సినీ పరిశ్రమ అల్పదృష్టితో చూస్తోందని ...

news

వందకోట్ల క్లబ్‌లో రాయిస్: రికార్డు కెక్కిన షారుఖ్ ఏడో సినిమా

బాలివుడ్‌లో వంద కోట్ల సినిమాల రికార్డులకు సరిహద్దులు లేనట్లున్నాయి. మొన్న సల్మాన్ ఖాన్ ...

Widgets Magazine