Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోబో 2.0 కోసం దేశాన్నే క్రియేట్ చేస్తున్న శంకర్.. రజనీకాంత్ కోసమే ఇదంతా?

మంగళవారం, 29 నవంబరు 2016 (14:55 IST)

Widgets Magazine

కబాలి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యానిమేషన్, టెక్నికల్ వర్క్ అదిరిపోతుందని ఇప్పటికే కోలీవుడ్‌లో టాక్ వస్తోంది. తాజాగా రజనీకాంత్ కోసం శంకర్  దేశాన్నే క్రియేట్‌ చేస్తున్నారట. 
 
అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఓ రొమాంటిక్‌ పాట చిత్రీకరణను తొలుత ఉక్రెయిన్‌లో జరపాలనుకున్నారు. అయితే రజనీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం పాటను భారత్‌లోనే తీయనున్నట్లు కోలీవుడ్‌ సమాచారం. శంకర్‌ ఉక్రెయిన్‌లోని చక్కటి లొకేషన్స్‌ ఎంచుకుని వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా ఆ దేశ అందాలను పాటకు జత చేయనున్నారట.
 
ఈ పనుల్ని ఇప్పటికే మొదలు పెట్టేశారట. లొకేషన్స్‌కు వెళ్లకుండా ఆ దేశ అందాలను కళ్లుకు కట్టినట్లు చూపించబోవడం విశేషం అంటున్నాయి సినీ వర్గాలు. అమీజాక్సన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా 'రోబో'కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లిమిట్ లేకుండా గ్లామరస్‌గా కనిపిస్తానంటున్న కీర్తి సురేష్.. ఒకే చేస్తున్న హీరోలు

కీర్తి సురేష్. వెండితెరకు పరిచయమైన మలయాళ కుట్టి. ఈ భామ మాంచి రైజింగ్‌లో ఉంది. దీంతో ఇటు ...

news

కాంచన రీ ఎంట్రీ.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్‌కి బామ్మగా కనిపిస్తారట..

ఒక్కప్పటి హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్లు అవుతున్నారు. అలాంటి అలనాటి నటీమణులు అమ్మ, బామ్మ ...

news

రంభకు తోడుగా స్నేహ.. బుల్లితెర డ్యాన్స్ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తారట..

రంభ, స్నేహా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. సినీ ఛాన్సుల ...

news

లిప్‌లాక్ కిస్ పెట్టినందుకు అన్నతో బూతులు తిట్టించుకున్న హీరోయిన్ ఎవరు?

సినిమాల్లో నటించేటపుడు లిప్‌లాక్ కిస్‌లు సర్వసాధారణం. కథా పాత్రల డిమాండ్ ఉన్నా ...

Widgets Magazine