Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రామ చరణ్ - సుకుమార్ చిత్రానికి టైటిల్ "పల్లెటూరి ప్రేమలు"?

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (08:43 IST)

Widgets Magazine
ram charan new movie still

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మించనున్న ఈ చిత్రానికి అపుడే టైటిల్ వేట మొదలైంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తున్న వార్తల మేరకు... ఈ చిత్రానికి పల్లెటూరి ప్రేమలు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. 
 
ఎందుకంటే... సుకుమార్ దర్శకత్వంలో రానున్న మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఏ టైపులో ఉంటుందో కూడా అంచనా వేయలేకుండా ఉందని చెప్పాలి. చెర్రీ రెండు బిందెలు మోస్తున్న కావడి చూస్తుంటే ఈ మూవీ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోందో ఇట్టే అర్థమవుతోంది. ఏడేళ్ల పదేళ్ల కెరీర్‌లో చెర్రీ 'మగధీర', 'ఆరెంజ్' తర్వాత పక్కా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం మెగా వారసుడు లుక్ పరంగా మేకోవర్ చేయడం విశేషం. గుబురు గడ్డెంతో రామ్ చరణ్ లుక్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. 
 
దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్‌ని పక్కా పల్లెటూరి కుర్రాడి గెటప్‌లో చూపించబోతున్నాడు. ఇంతకు ముందు చెర్రీ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం పల్లెటూరు నేఫథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రానికి ఈ చిత్రానికి ఎక్కడపోలికలు లేవనేది ఫస్ట్ లుక్‌ని బట్టే తెలుస్తోంది. ఆన్ ఆఫిషియల్ టాక్ ప్రకారం ఈ చిత్రం పిరియడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు వినికిడి. మెత్రిమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంతను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు డిఎస్పీ సర్వాలు సమాకురుస్తున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మెగాస్టార్‌కి 10, జూనియర్ ఎన్టీఆర్‌కు 1.. ఏంటిది?

మెగాస్టార్ చిరంజీవికి పది, జూనియర్ ఎన్టీఆర్‌కి 1 అంటే ఏంటనుకుంటున్నారా.. ర్యాంకులండీ ...

news

నేనెవడితో తిరిగితే మీకెందుకోయ్.. నా బయోడేటా మొత్తం కావాలా అంటున్న నటీమణి

చూస్తుంటే ప్రపంచమంతటా మీడియా వ్యవహారం కానీ, ప్రజల ఆలోచనలు కాని ఒకేలాగా కనిపిస్తున్నాయి. ...

news

ఇంత రేంజిలో వళ్లు పెంచావు గద జేజెమ్మా.. వాపోతున్న బాహుబలి యూనిట్

బాహుబలి సిరీస్ అంటేనే గ్రాఫిక్స్ కీలకం అన్న సంగతి తెలిసిందే. దీనికోసం భారీ ఖర్చు కూడా ...

news

మెగా హీరోలకు హీటెక్కించే వర్మ... కానీ నాగార్జునకు చాలా ఇష్టమట... ఎందుకలా?

రాంగోపాల్ వర్మ గురించి వేరే విడమరిచి చెప్పక్కర్లేదు. ట్విట్టర్ ఖాతా తెరుచుకున్నాడంటే ఎవరో ...

Widgets Magazine