Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెర్రీకి హీరోయిన్ దొరకట్లేదట.. బాబాయ్ హీరోయిన్‌నే ఖరారు చేస్తాడా? చెర్రీ సరసన కీర్తీ?

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:46 IST)

Widgets Magazine

ధృవ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో తదుపరి సినిమాపై రామ్ చరణ్ దృష్టి పెట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. అయితే ఈ సినిమాకు ఓ చిక్కొచ్చి పడింది. అదేంటంటే హీరోయిన్ దొరక్కపోవడమే. ధృవ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌తో రొమాన్స్ చేసిన చెర్రీ.. కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాడు. బ్రూస్ లీ, ధృవలో ఒకే హీరోయిన్‌తో చేసి బోర్ కొట్టేయడంతో కొత్త హీరోయిన్ వేటలో చెర్రీ వున్నట్లు తెలుస్తోంది. 
 
దీంతో చరణ్-సుకుమార్ ల కాంబినేషన్‌‌‌లో రాబోయే సినిమాకు హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉండే హారోయిన్‌ కోసం వెతుకున్నాడు సుకుమార్. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు కొందరి హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. రాశిఖన్నా, కీర్తి సురేష్, సమంత.. ఇలా అందరి పేర్లు ఈ సినిమా కోసం వినిపించాయి. 
 
కీర్తి సురేష్‌ను ఖరారు చేద్దామని సుకుమార్ అనుకుంటున్నా.. ఇప్పటికే చెర్రీ బాబాయ్ పవన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. మహేష్ బాబు కూడా ఓకే చేసేందుకు లైన్లో ఉండటంతో.. డేట్స్ ప్రాబ్లమ్ వస్తుందని సుకుమార్ కామ్‌గా ఉన్నాడు. దీంతో సుకుమార్ ఆడిషన్స్ తీసుకోవాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి చెర్రీ సరసన నటించే ఛాన్స్‌ను ఎవరు కొట్టేస్తారో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఓవర్.. ఫోటోల రిలీజ్.. నయనలా కంటతడిపెట్టిన శ్రియ? (Photos)

బాహుబలితో సరితూగేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తెరకెక్కించడానికి దర్శకుడు క్రిష్ శాయశక్తులా ...

news

నయనతారకు బ్లాక్ మనీ కష్టాలా.. ఒక సినిమాకు రూ.3కోట్లు.. వైట్ చేస్తేనే ఛాన్స్.. నిర్మాతలు షాక్..?

అందాల ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. స్టార్ ...

news

శ్రీదేవికి చిర్రెత్తుకొచ్చిందట.. లిప్ లాక్ ఒకరితో కౌగిలింత మరొకరితో.. జాహ్నవి ఎవర్ని ప్రేమిస్తున్నట్లు?

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ బాయ్‌ఫ్రెండ్స్ వ్యవహారంలో ఎక్కువగా వార్తల్లో ...

news

సాక్షిచౌదరికి ''ఆక్సిజన్'' ఇస్తున్న గోపిచంద్.. స్పెషల్ సాంగ్‌లో చిందులు..

హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ...

Widgets Magazine