Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రమ్యకృష్ణ ఆ రోల్‌లో కనిపించనుందట..

సోమవారం, 10 జులై 2017 (10:06 IST)

Widgets Magazine
ramyakrishna

బాహుబలి చిత్రంలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ.. త్వరలో రాజకీయ నాయకురాలి అవతారం ఎత్తనుంది. ఓ వైపు సీరియళ్లు మరోవైపు.. వచ్చిన సినీ ఛాన్సులను ఉపయోగించుకుంటున్న రమ్యకృష్ణ.. పవర్ ఫుల్ పాత్రల్లో నటించేందుకు సై అంటోంది. తాజాగా రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా రెడీ అవుతోంది.  నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రమ్యకృష్ణ ఈ తరహా పాత్రను పోషిస్తోంది. 
 
'బాహుబలి'కి శివగామి పాత్ర ఎంతటి కీలకమో, ఇప్పుడీ చిత్రానికి కూడా రమ్యకృష్ణ పాత్ర కీలకమని సినీ వర్గాల్లో టాక్. రమ్యకృష్ణ, నారా రోహిత్ మధ్య పవర్ ఫుల్ సీన్స్ వున్నాయని, ఇవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సినీ యూనిట్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో వున్నట్లు  సమాచారం. ఈ సినిమా టీజర్ జూలై 25వ (నారా రోహిత్) తేదీన రిలీజయ్యే అవకాశం ఉందని సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఛాన్సుల కోసం స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్‌ కావడం నావల్లకాదన్న జఘన సుందరి

‘‘ఛాన్సుల కోసం లేనిపోని స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్‌ కావడం నాకిష్టం లేదు. ఫలానా హీరోతో ...

news

ఏయ్ కమ్మీ.. నోరు జాగ్రత్త. మండిపడ్డ పవర్ స్టార్. బిత్తరపోయిన యూనిట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేదిక మీదే శివాలెత్తిపోతే చూడలేం. శత్రువు ఎదురుగా ఉన్నట్లు ...

news

అక్కినేని నాగార్జున అసలు రాజకీయాల్లోకి రారు.. అదే నిజమైతే?: అమల అక్కినేని

వైకాపాలోకి అక్కినేని నాగార్జున చేరనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన సతీమణి, నటీమణి అమల ...

news

రజనీకాంత్ పార్టీలోకి ఆర్కే.రోజా...?

వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో చివాట్లు తిని పార్టీని మారాలనుకున్న ఆర్కే.రోజా ...

Widgets Magazine