Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సమంత నాకు నచ్చలేదు.. ఎందుకంటే..: నాగచైతన్య తొలి చిలిపి ఫిర్యాదు

శుక్రవారం, 19 మే 2017 (12:01 IST)

Widgets Magazine
chaitu - sam

హీరోయిన్ సమంత నాకు నచ్చలేదు అంటూ టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య చిలిపి ఫిర్యాదు చేశాడు. నిజానికి వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికీ వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఈనేపథ్యంలో సమంతలోని ఒక్క విషయం నాకు నచ్చలేదంటూ నాగ చైతన్య చిలిపి ఫిర్యాదు చేశాడు. అందేంటో ఇపుడు పరిశీలిద్ధాం.
 
చైతూ నటించిన తాజా చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా, తనకు వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవడం ఇష్టం ఉండదన్నాడు. అయితే సమంతను తాను కలిసిన ప్రతిసారీ విపరీతంగా ఫోటోలు తీస్తుందని చెప్పాడు. ఫోటోలు తీసినది ఊరుకుంటుందా? సోషల్ మీడియాలో పెట్టేస్తుంటుంది. దీంతో వాటిని చూసిన వారంతా తనను వాటి గురించి అడుగుతుంటారు. స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. వారందరికీ నవ్వే సమాధానంగా మౌనం వహిస్తానని చెప్పాడు.
 
తను సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత చూసి నచ్చకపోయినా ఊరుకుంటానని అన్నాడు. ఇప్పుడే కదా ఇలా పెట్టేది... పెళ్లికి ముందు మధురానుభూతులను నిక్షిప్తం చేసుకుంటుందని నవ్వుకుంటానని చెప్పాడు. పెళ్లికి ముందు ఈ సెలబ్రేషన్స్, మూవ్‌మెంట్స్, ఎమోషన్స్, అటాచ్‌మెంట్ మళ్లీ మళ్లీ వచ్చేవి కాదని, జీవితకాల అనుభవాలు అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జాత్యహంకారమా..? వినోదమా..? ప్రియాంకాచోప్రాకు తప్పని లైంగిక వేధింపులు

హాలీవుడ్‌లో తను నటిస్తున్న చిత్రాల్లో సత్తాచాటుకుంటూ నటనలో కానీ, అందాల ప్రదర్శనలో కానీ ...

news

సమంతకు వడదెబ్బ తగిలిందట.. చెర్రీ యూనిట్‌కు రెస్ట్ ఇచ్చిన సుకుమార్..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ...

news

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. ...

news

బాహుబలిని తలపిస్తున్న శ్రుతిహాసన్‌ ‘సంగమిత్ర’ ఫస్ట్‌లుక్‌

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. రూపొందిస్తున్న సంగమిత్ర సినిమా ఫస్ట్‌లుక్ నిజం చెప్పాలంటే ...

Widgets Magazine