Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందాలు ఒలకపోయడమే రష్మీకి తెలుసనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కామెడీ కూడా?

సోమవారం, 29 మే 2017 (17:00 IST)

Widgets Magazine
Rashmi

జబర్దస్త్ యాంకర్ రష్మీకి కామెడీ పండించడం వచ్చా? అనే డౌట్ మీలో వుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఎందుకంటే.. తను వచ్చెనంత, అంతం, గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో అందాలను ఆరబోసి గ్లామర్ రారాణిగా నటనను పండించిన రష్మీకి.. సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో కామెడీ లైన్లో వెళ్ళాలనుకుంటోంది. సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు రాకపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెరపైకి కనిపించనుంది. 
 
యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమాలో రష్మీకి నటించే అవకాశం వచ్చిందట. హారర్ కామెడీగా తెరకెక్కబోయే ఈ మూవీకి ఈటీవి ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో వున్న ఈ మూవీ.. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుందని సమాచారం. ఈ మూవీలో రష్మీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయబోతోందని టాక్. గ్లామర్‌గా కనిపించి హిట్ కొట్టలేకపోయిన రష్మీ.. కామెడీతోనైనా సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తీవ్ర డిప్రెషన్‌లో వున్న శ్రీను వైట్ల... ఎవ్వరూ పట్టించుకోవడంలేదట.. ఇంట్లో కూర్చుని...

సినీ ఇండస్ట్రీలో ఆటుపోట్లను ఎదర్కున్నవారే రాణిస్తారు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, ...

news

అందుకే నాకు అల్లు అరవింద్ మీద చాలా కోపం... రాజమౌళి సంచలన కామెంట్స్

అల్లు అరవింద్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మగధీర అని ...

news

అది చేసిన తరువాతే రకుల్‌కు అవకాశం... ఇప్పుడేమో అది నడుపుతోంది... కుర్రాళ్లు క్యూ?

రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరుగా ఉన్న హీరోయిన్. ...

news

మోడల్ గానమ్ నాయర్ మిస్సింగ్ మిస్టరీ.. ఫ్రెండ్ ఇంటికని ఎక్కడికెళ్లింది?

ప్రముఖ మోడల్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. మోడల్, స్క్రీన్ ప్లే రైటర్ గానమ్ నాయర్ ...

Widgets Magazine