గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (17:14 IST)

'చూసే దమ్ము మీకుండాలే కానీ చూపించే దమ్ము నాలో ఉందంటున్న' రేష్మీ గౌతమ్'

బుల్లితెరపై తన మాటలగారడీతో బోలెడంతమంది ప్రేక్షకులను సంపాదించుకున్న యాంకర్ కమ్ నటి రేష్మీ గౌతమ్. ఈ ముద్దుగుమ్మ వెండితెరపై తన అందచందాలను విచ్చలవిడిగా ఆరబోస్తోంది. ఈమె తాజాగా నటించిన చిత్రం ''తను వచ్చెనం

బుల్లితెరపై తన మాటలగారడీతో బోలెడంతమంది ప్రేక్షకులను సంపాదించుకున్న యాంకర్ కమ్ నటి రేష్మీ గౌతమ్. ఈ ముద్దుగుమ్మ వెండితెరపై తన అందచందాలను విచ్చలవిడిగా ఆరబోస్తోంది. ఈమె తాజాగా నటించిన చిత్రం ''తను వచ్చెనంట". ర‌ష్మీ గౌత‌మ్, తేజ‌, ధ‌న్య బాల‌కృష్ణ‌న్ ప్ర‌ధాన ప్రాత‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఈ భామ మరింతగా రెచ్చిపోయింది.
 
చూసే దమ్ము మీకుండాలే కానీ చూపించే దమ్ము నాలో ఉంది అంటూ పిచ్చి లేపుతోంది. వెంక‌ట్ కాచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలోని పాట‌ల‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో విడుద‌ల చేశారు. అచ్యుత ఆర్ట్స్‌ పతాకంపై చంద్రశేఖర్‌ ఆజాద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు. కాగా, ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. ఈ ట్రైలర్‌లో రేష్మీ తన దుస్తులను ఒక్కొక్కటిగా రొమాన్స్ చేసే సన్నివేశాలు అదరగొడుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.