Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవును.. ఇంతకు ముందు ఒకరిని ప్రేమించాను: రెజీనా

శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (13:24 IST)

Widgets Magazine
regina

ప్రస్తుతానికి తాను ఒంటరిగా వుండేందుకే ఇష్టపడతున్నానని అందాల తార రెజీనా వెల్లడించింది. జీవితంలో ఒక్కోసారి ఒక్కొక్కరికి టైమ్ వస్తుందని.. ఇన్నేళ్లపాటు సినిమా అనుభవంలో తాను గ్రహించింది అదేనని.. ఇలా మాట్లాడేందుకు కారణం ఏంటంటే? గత అనుభవాలేనని రెజీనా తెలిపింది. తానిలా వేదాంతాలు మాట్లాడేందుకు కారణం కూడా గత అనుభవాలేనని రెజీనా తెలిపింది. 
 
ఇంతకుముందు తాను ఒకరిని ప్రేమించానని.. ప్రస్తుతానికైతే తాను ఒంటరిగానే వున్నానని వెల్లడించింది. ప్రస్తుత జీవితమే తనకు బాగుందని చెబుతోంది. ప్రస్తుతం తాను తెలివిగా ఉన్నానని.. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది కూడా అందుకేనని.. ఎవరితోనూ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం లేదని చెప్పింది. 
 
ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఒంటరిగా జీవించాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నట్లు రెజీనా తెలిపింది. కాగా, తెలుగులో రెజీనాకు ఆశించిన స్థాయిలో హిట్స్ లేకపోవడంతో కోలీవుడ్‌లో చేతినిండా ఆఫర్లతో రెజీనా బిజీ బిజీగా వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#PaisaVasool : "కోకాకోలా పెప్సీ! బాలయ్య బాబు సెక్సీ!! : ఎస్ఎస్ రాజమౌళి

బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "పైసూ వసూల్". ఈ చిత్రం శుక్రవారం ...

news

లిజన్ డ్యూడ్... ఆ లిస్టులో 'మీరు లేరు. సో చిల్' : అనసూయ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విడుదలైన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందే ...

news

'పైసా వసూల్'కు నెగెటివ్ టాక్.. 'అర్జున్ రెడ్డి' మరింత దూకుడు

గత నెల 25వ తేదీన విడుదలైన 'అర్జున్ రెడ్డి' మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ ...

news

ఘాటుగా బూతులు తిట్టేవారు కావాలంటూ మహేశ్ కత్తి వ్యంగ్యంగా పోస్ట్!

హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో చిక్కికొట్టుమిట్టాడుతున్న సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి ...

Widgets Magazine