''సాహో'' కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ వేయాల్సిందేనా?

సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (18:40 IST)

రామోజీ ఫిల్మ్ సిటీలో ''సాహో'' సినిమా కోసం భారీ సెట్ వేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''సాహో''. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరపాలనుకున్నారు. కానీ అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలకు అనుమతులు లభించకపోవడంతో సెట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఎంతగా ప్రయత్నించినా అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో సెట్ వేసి షూటింగ్ చేయాలనుకుంటున్నారని యూనిట్ వర్గాల సమాచారం. అయితే ఈ సెట్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వుంటుంది. సెట్ లో చిత్రీకరించడం వలన, గ్రాఫిక్స్ కూడా అవసరమవుతాయి. అందువలన ఈ సినిమా టీమ్ సెట్ విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :  
సాహో రామోజీ ఫిలిమ్ సిటీ షూటింగ్ భారీ సెట్ Cinema Sahoo Huge Sets Shot Shradha Kapoor Ramoji Film City

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీదేవి మృతిపై దుష్ప్రచారం వద్దు... ప్లీజ్ : ఏక్తా కపూర్

నటి శ్రీదేవి మరణంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ స్పందించారు. ...

news

శ్రీదేవి మరణంపై దుబాయ్ పత్రిక 'ఖలీజ్ టైమ్స్' సంచలన కథనం

నటి శ్రీదేవి మరణంపై దుబాయ్‌కు చెందిన ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ సంచలన కథనాన్ని ...

news

మద్యం సేవించి.. పట్టుతప్పి బాత్‌టబ్‌లో పడిన శ్రీదేవి..

అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దుబాయ్‌లో గుండెపోటుతో ప్రాణాలు ...

news

శ్రీవారు అంటే శ్రీదేవికి అపారమైన భక్తి... లడ్డు అంటే మహా ఇష్టం..

తిరుమల శ్రీవారు అంటే నటి శ్రీదేవికి అపారమైన భక్తి. చిన్నతనం నుంచే శ్రీనివాసుడుని ...