Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సాయి పల్లవిని అలా వాడుకుంటున్నా ఏమీ చేయలేకపోతోందట...

మంగళవారం, 10 అక్టోబరు 2017 (14:35 IST)

Widgets Magazine

సాయి పల్లవి పేరు చెప్పగానే ఫిదా చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో సాయి పల్లవి తెలంగాణ యాసలో బ్రహ్మాండంగా నటించింది. ఈ చిత్రంతో ఆమెకు తెలుగు సినీ ఇండస్ట్రీలో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పడు దాన్నే సినీ నిర్మాతలు బాగా వాడేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం కాలి. 
 
ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షుకుల ముందుకు వదిలేందుకు సిద్ధమయ్యారు. ఎలాగూ సాయి పల్లవికి మంచి క్రేజ్ వుంది కాబట్టి చిత్రానికి హేయ్ పిల్లగాడ అనే టైటిల్ కూడా పెట్టేసి విడుదల చేయబోతున్నారు. సాయి పల్లవి పిచ్చిలో జనం సినిమా చూస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. 
 
ఈ విషయంలో సాయి పల్లవి ఏమీ చేయలేక చూస్తూ కూర్చోవాల్సి వస్తోందట. ఎందుకంటే చిత్రం తీసేటపుడు తన గత చిత్రాలు మరో భాషలోకి డబ్ అయితే డబ్బు చెల్లించాలన్న కండిషన్ పెట్టకపోవడమేనని చెప్పుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అసెంబ్లీని నిర్మించడం దండగ.. గ్రీన్ మ్యాట్ చాలు 'బాహుబలియన్ అసెంబ్లీ' రెడీ: వర్మ

విభజనకు తర్వాత నిధులు లేక, స్పెషల్ స్టేటస్ లేకుండా.. స్పెషల్ ప్యాకేజీ కోసం కేంద్రం నుంచి ...

news

ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్.. మరి లక్ష్మీ పార్వతిగా ఎవరు?

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ...

news

బిగ్ బాస్ 11: జుబైర్ ఖాన్ ఆత్మహత్యాయత్నం.. ఏకిపారేసిన సల్మాన్ ఖాన్‌పై కేసు?

ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 11 ఆరంభంలోనే ...

news

హేయ్ పవన్... మీలో పవనిజం 100 శాతం వుంది... కానీ మీ ఇజంలో అది 90 శాతం లేదు...

రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ హీరోల్లో పవన్ కళ్యాణ్ ను మాత్రం మరింత నిశితంగా ...

Widgets Magazine