Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దిల్ రాజుకు నో చెప్పిన సాయిపల్లవి

మంగళవారం, 5 డిశెంబరు 2017 (18:51 IST)

Widgets Magazine

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా నానితో మిడిల్ క్లాస్ అబ్బాయిలో నటించింది. ఈ సినిమాకు తర్వాత దిల్ రాజు నిర్మించే శ్రీనివాస కల్యాణంలో నటించేందుకు నో చెప్పిందట. మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. అయితే దిల్ రాజు- సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ''శ్రీనివాస కల్యాణం'' సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 
 
ఈ కథకి హీరోగా నితిన్‌ను ఎంపిక చేసుకున్న ఆయన, కథానాయికగా మళ్లీ సాయిపల్లవినే అడిగారట. కానీ స్క్రిప్ట్ విన్న సాయిపల్లవి.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడంతో సారీ సార్ తాను చేయలేనని చెప్పేసిందట. దీనిని పాత్రల ఎంపిక విషయంలో సాయిపల్లవి ఎంత జాగ్రత్తగా ఉంటుందని దిల్ రాజు బాగా తెలుసుకున్నారట. దీంతో పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం దిల్ రాజు తీసుకున్నారని తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజమౌళి సినిమాలో చెర్రీ హీరో... ఎన్టీఆర్ విలన్..?

బాహుబలి మేకర్ జక్కన్న రాజమౌళి తాజాగా టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ ...

news

వెంకీ సినిమాలో మోగనున్న బాహుబలి సైరన్?

సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి తాజాగా తేజతో చేతులు కలిపాడు. నయనతారతో బాబు బంగారంతో హిట్ ...

news

ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం

ఐటీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వివిధ టెక్ కంపెనీలకు ప్రతిష్టాత్మకంగా భావించే ...

news

విశిష్ట సేవా జర్నలిస్టులకు ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డులు

మీడియా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డు 2017 ...

Widgets Magazine