శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 ఆగస్టు 2014 (14:09 IST)

సమంత బికినీ... సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కుర్రాళ్ల శృంగార రసం

సికిందర్ చిత్రంలో తొలిసారిగా బికినీ వేసి నానా హంగామా చేసిన సమంత హఠాత్తుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కనిపించకుండా పోయింది. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో యాక్టివ్ ఉండే సమంత సికిందర్ చిత్రం విడుదల తర్వాత మాత్రం అస్సలు ట్వీటడం లేదు. దానికి కారణం ఉందంటున్నారు టాలీవుడ్ ఫిలిమ్ జనం. 
 
సమంత బికినీలో కనబడిన దగ్గర్నుంచి కొంతమంది కుర్రాళ్ల ఆమెపై సెక్సీ రాతలు రాస్తున్నారట. కొన్ని కామెంట్లలో శృంగార రసం కారిపోతోందట. సమంత సూపర్ సెక్సీగా ఉన్నదంటూ కామెంట్లు చేసేస్తున్నారట. వీటిని ఎంజాయ్ చేయలేక సమంత దూరంగా ఉంటోందని టాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు. 
 
అందువల్లనే సికిందర్ విడుదలైన దగ్గర్నుంచి ఆమె సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దర్శనమివ్వడంలేదు. పైగా ఎన్టీఆర్ ‘రభస’ ఈ నెల 29న విడుదలవుతున్నా సమంత మౌనంగా ఉండటంపై ఆశ్చర్యకర చర్చ సాగుతోంది.