Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోవా వేదికగా సామ్ - చై వివాహం... న్యూయార్క్‌లో హనీమూన్!

శుక్రవారం, 7 జులై 2017 (14:11 IST)

Widgets Magazine

తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు గుర్తింపు పొందారు. త్వరలోనే వీరిద్దరు ఓ ఇంటివారు కానున్నారు. ఈ వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి అక్టోబ‌ర్ ఆరో తేదీన త‌మ‌ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని చైతూ ఇప్ప‌టికే అధికారికంగా ప్రకటించారు. కానీ, వేదిక ఎక్కడ అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇపుడు ఓ స్పష్టత వచ్చింది.
sam - naga
 
సామ్- చై వివాహం గోవా వేదిక‌గా మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న‌ట్టు ఫిలిం న‌గ‌ర్ వర్గాల సమాచారం. వీకెండ్ వెడ్డింగ్ హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌గ‌నుంది. ఈ వివాహ వేడుక‌కి కేవ‌లం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులతోపాటు, నాగార్జునతో మంచి సంబంధాలు కలిగిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు.
 
ఇక తొలి రోజు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి జ‌ర‌ుగ‌నుండగా, రెండో రోజు గోవాలోని ఓ చ‌ర్చిలో క్రిస్టియ‌న్ వెడ్డింగ్ జ‌రుపుతార‌ట‌. అక్క‌డ రింగ్స్ మార్చుకొని ప్ర‌తిజ్ఞ చేస్తార‌ట‌. ఇక వెడ్డింగ్ త‌ర్వాత హ‌నీమూన్‌కి న్యూయార్క్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, 40 రోజుల పాటు యూఎస్ మొత్తం క‌వ‌ర్ చేసి వ‌స్తార‌ని స‌మాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అమెరికా ట్రిప్‌కు ఉచితంగా వెళ్లొచ్చని 'దేవదాసు'కు ఓకే చెప్పా : ఇలియానా

గోవా బ్యూటీగా గుర్తింపు నటి ఇలియానా. సుమారు 11 యేళ్ల క్రితం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ...

news

పెళ్లయిన ప్రేయసి ఇంట్లో ప్రియుడు తిష్టవేస్తే... 'నిన్నుకోరి' రివ్యూ రిపోర్ట్

'నిన్నుకోరి' నటీనటులు: నాని, నివేద థామస్‌, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, తనికెళ్ళభరణి ...

news

అందాలను ఆరబోయాలి కానీ అన్నీ చూపిస్తే ఎలా అన్నారట అనసూయను...

బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్‌తో కుర్రకారును ...

news

మద్యం సేవించి అతివేగంతో కారు నడిపి ఆమె మృతి కారణమయ్యాడు.. యువ హీరో అరెస్టు

బెంగాల్ పోలీసుల యువ హీరోను అరెస్టు చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ మృతి కేసులో ...

Widgets Magazine