Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైతూను పెళ్లాడటం సమంత పేరెంట్స్‌కు ఇష్టం లేదా.. అందుకే జాప్యమా.. ఫిల్మ్ నగర్‌లో చర్చ?

మంగళవారం, 29 నవంబరు 2016 (16:41 IST)

Widgets Magazine
naga chaitanya-samantha

అక్కినేని నాగార్జున వారసుడు హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో.. టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంతను ప్రేమ పేరుతో పడేశాడు. ఆ తర్వాత తమ ఫ్యామిలీ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. అప్పటి నుంచి చైతు - సమంతల పెళ్లి మీడియాలోనే కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
ఇంతలోనే మరో అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ప్రేమ, పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనికి కూడా అఖిల్ తల్లిదండ్రులు హీరో నాగార్జున - అమలు సమ్మతం తెలిపారు. అయితే, చైతన్య కంటే చిన్నవాడైన అఖిల్ పెళ్ళి ముందు జరగనుంది. ఇక్కడే అనే అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
అయితే సమంతతో చైతన్య పెళ్ళి లేట్ కావడానికి వారిద్దరి జాతకాల్లో ఉన్న దోషాలే కారణం అని టాక్ వచ్చింది. రీసెంట్‌గా సమంత తన లగేజ్‌తో సహా చైతన్య ఫ్లాట్‌కి షిఫ్ట్ అవడం.. పెళ్ళికి ముందే సమంత.. చైతన్య ఫ్లాట్‌లో కలసి ఉండటంతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. 
 
ఈ టాపిక్‌పై ఫిల్మ్ సర్కిల్స్‌లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. చైతూతో సమంత పెళ్ళి లేట్ కావడానికి కారణం సమంత పేరెంట్స్ అని వినిపిస్తోంది. చైతూని పెళ్ళి చేసుకోవడం సమంత తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే ఇప్పుడు సమంత ఈ పెళ్ళికి పేరెంట్స్‌ని ఒప్పించే పనిలో పడిందట. సమంత పెళ్ళి లేట్ కావడానికి కారణం ఇదే అయితే దీనికి శుభం కార్డు ఎలా పడుతుందో చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

స్పెషల్ 26కు రీమేక్‌: బాహుబలి శివగామి సూపర్ రోల్.. సూర్య-కీర్తిసురేష్ కాంబోలో..?

బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమా ''థానా ...

news

గ్రాండ్‌లెవెల్‌లో 4న ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్... 9న చిత్రం విడుదల

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌ైలిష్ యాక్ష‌న్ ...

news

'రెమో' చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు: దిల్‌రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ...

news

విజ‌య‌వాడ‌లో రామ్‌గోపాల్‌వ‌ర్మ 'వంగ‌వీటి' బ్ర‌హ్మాండ‌మైన ఆడియో

విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని ...

Widgets Magazine