Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఔను... నేను తేడా అంటున్న షాలిని పాండే

సోమవారం, 4 డిశెంబరు 2017 (18:49 IST)

Widgets Magazine

నాకు ప్రేమ గురించి తెలియదు. ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్‌లాక్ కిస్‌లు ఇచ్చేటప్పుడు నాకు అర్జున్ రెడ్డి కనిపించలేదు. ఆ సినిమాలో క్యారెక్టర్ మాత్రమే నాకు గుర్తుంది. అంతకు ముందెప్పుడు అలాంటి కిస్‌లు నేను ఇవ్వలేదు అని చెబుతోంది షాలిని పాండే. ప్రస్తుతం నేను 100 పర్సెంట్ లవ్ తమిళ సినిమాలో నటిస్తున్నాను. అందుకే సన్నగా అయ్యాను. గతంలో కంటే ఇప్పుడు స్లిమ్‌గా ఉన్నాను. 
Shalini-pandey
 
నావరకు వస్తే నేను ఖచ్చితంగా తేడానే. నేను అందరిలా కాదు. నా రూటు పూర్తిగా సెపరేటు అంటోంది షాలిని పాండే. నాకు డబ్బు అవసరం. అందుకే డబ్బు ఎవరైతే ఎక్కువ ఇస్తారో ఆ సినిమాలో నా అందాలను ఆరబోయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. బికినీ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నిర్మాత ఇచ్చే రెమ్యునరేషన్‌ను బట్టి అది ఆధారపడి ఉంటుంది అని చెప్పింది షాలిని. ఒక్క సినిమాకే బికినీకి షాలిని సిద్ధమవ్వడం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'సైరా' కోసం యోధుడిలా శ్రమిస్తున్న 'మెగాస్టార్'

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' తర్వాత ఆయన చేస్తున్న 151వ చిత్రం "సైరా ...

news

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు శ‌శిక‌పూర్ మృతి

బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్ ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన ...

news

బాబాయ్ టైటిల్‌తో అబ్బాయి సినిమా... మెగా ఫ్యాన్స్ వార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను ఓ మలుపుతిప్పిన చిత్రం "తొలిప్రేమ". తెలుగు సినీ ...

news

మాటల మాంత్రికుడి వెంటపడ్డ ఛార్మి...

డ్రగ్స్ కేసు తరువాత ఛార్మి సినీ తెరపై కనిపించకుండాపోయారు. సినీ పరిశ్రమలో తనకు అత్యంత ...

Widgets Magazine