Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్జున్ రెడ్డికే లిప్ కిస్ ఇచ్చాను.. విజయ్ దేవరకొండకు కాదు: షాలినీ పాండే

మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:42 IST)

Widgets Magazine
Shalini Pandey

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే లిప్ లాక్‌పై స్పందించింది. తాజాగా 100% లవ్ తమిళ రీమేక్‌లో నటిస్తున్న షాలినీ పాండే.. అర్జున్ రెడ్డిలో తానిచ్చిన లిప్ కిస్‌లపై నోరు విప్పింది. తనకు ప్రేమ అనుభవం ఇంతవరకు కలగలేదని.. ఆ చిత్రంలో ప్రీతి రోల్ పోషించానని.. ఆ క్యారెక్టర్‌లో భాగంగానే అర్జున్ రెడ్డికి లిప్ కిస్‌లు ఇచ్చానే తప్ప.. అక్కడ తనకు విజయ్ దేవరకొండ కనిపించలేదని తెలిపింది. 
 
మిగిలిన అమ్మాయిలతో పోలిస్తే.. తాను కొంచెం తేడా అని.. తాను మరబొమ్మగా అబ్బాయిలను భావిస్తానని చెప్పింది. అర్జున్ రెడ్డిలో ఎంతో ప్యాషన్‌తో కిస్ సీన్స్ చేశానని తెలిపింది. స్టోరీ పరంగా బికినీలు ధరించేందుకు తనకు అభ్యంతరం లేదని షాలినీ పాండే తెలిపింది. ముద్దు పెట్టుకోవడం కూడా ఓ ఎమోషన్ అని.. అందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని షాలినీ పాండే చెప్పింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జబర్దస్త్ హాస్యంపై విరుచుకుపడ్డ రాజేంద్రప్రసాద్

కామెడీ అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. జంధ్యాల, రేలంగి నరసింహారావు, బాపు, సింగీతం శ్రీనివాసరావు ...

news

రిలీజ్‌కు ముందే 'అజ్ఞాతవాసి' రికార్డు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ...

news

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, ఓవర్సీస్‌లో బాహుబలిని వణికిస్తున్నాడా? ఇదీ లెక్క

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ...

news

నో గ్రాఫిక్స్... అంతా ఎమోషన్సే, చెర్రీ-ఎన్టీఆర్ పాత్రలను చెక్కుతున్న జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అనగానే దానిపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక చెర్రీ, ఎన్టీఆర్ ...

Widgets Magazine