Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇలియానాకు హార్మోన్ల సమస్య వస్తే... టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేసిందట..!

బుధవారం, 12 జులై 2017 (10:32 IST)

Widgets Magazine
ileana

పదిహేనేళ్ల వయస్సులోనే దేవదాసు సినిమాలో నటించిన ఇలియానా అప్పట్లో హార్మోన్ల సమస్యతో బాధపడిందట. ఆ సమస్య నుంచి గట్టెక్కెందుకు డేటింగ్ చేసి ఇలియానా హార్మోన్లను పెంచుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేసింది. అప్పట్లో ఓ టాలీవుడ్‌ హీరోతో మూడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నట్లు ఇల్లూ బ్యూటీ చెప్పింది. అయితే ఆపై అతనితో అభిప్రాయ బేధాలు రావడంతో అతనికి దూరమైనట్లు ఇలియానా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
తనకు హిందీ సినిమాలంటేనే ఇష్టమని అందుకే.. బాలీవుడ్‌పై కన్నేశానని చెప్పింది. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన తర్వాత బాలీవుడ్‌లో చెప్పినంత ఆఫర్లు లేకపోయినా.. హిట్లు లేకపోయినా బాధపడలేదని ఇలియానా చెప్పినట్లు సమాచారం. హిందీ సినిమాల్లో నటించాలనే ఆశతోనే అక్కడికెళ్లాడని.. అక్కడ ఎందరో హీరోయిన్లున్నారని, వారి ముందు తేలిపోతావని ఎంతోమంది చెప్పినా పట్టించుకోలేదని ఇలియానా చెప్తోంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన ఇలియానా త్వరలో  ప్రేమికుడినే పెళ్లాడనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా కుమార్తె వస్త్రధారణపై మోడీకే అభ్యంతరం లేదు.. మీకెందుకయ్యా : ప్రియాంకా తల్లి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సమయంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ధరించిన దుస్తులపై ...

news

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే : నటి రమ్య నంబీశన్ వ్యాఖ్యలు

లైంగికదాడికి గురైన మలయాళ నటి భావనకు అండగా నిలిచేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ దాడి ...

news

నా భర్త చాలా మంచోడు... అవన్నీ వదంతులే : వరుణ్ సందేశ్ భార్య వితిక

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ భార్య, సినీ నటి వితికా శేర్ ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ ...

news

నయనతారా తన్నేసింది.. ఇక సంగమిత్రకు అనుష్కనే బతిమలాడతారా?

తెలుగు బాహుబలి సినిమాకు పోటీగా 450 కోట్ల ఖర్చుతో తీస్తున్నట్లు గొప్పలకు పోయిన తమిళ ...

Widgets Magazine