Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలీవుడ్ భామను... అక్కడఇక్కడా తిప్పుతారు.. అంతా చూపించమంటారు? ఆ మాత్రం ఇవ్వలేరా?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (12:52 IST)

Widgets Magazine
parineeti chopra

ఆ లొకేషన్.. ఈ లొకేషన్.. ఆవూరు.. ఈవూరు అంటూ నెలలకాలాల పాటు తిప్పుతారు. అలాంటపుడు.. నేను అడిగనంత రెమ్యునరేషన్ ఇవ్వలేరా? అంటూ బాలీవుడ్ నటి పరణీతి చోప్రా నిర్మొహమాటంగా అడిగిందట. దీంతో నిర్మాతతో పాటు.. దర్శకుడు హడలిపోయారట. 
 
'శ్రీమంతుడు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. "భరత్ అనే నేను" టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా మే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం హీరోయిన్ కోసం గాలించగా బాలీవుడ్ భామపై కొరటాల శివ దృష్టిపడింది. 
 
బాలీవుడ్‌లో హాట్ ఇమేజ్ ఉన్న భామల్లో ఈమె ఒకరు. కానీ, అవకాశాలు లేక ఖాళీగా ఉంది. అయినప్పటికీ... టాలీవుడ్ ఆఫర్ అనగానే.. రెమ్యునరేషన్ నోటికొచ్చినంత అడిగేసిందట. మహేష్ చిత్రంలో నటించాలంటూ ఏకంగా రూ.3 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిందట. 
 
ప్రస్తుతం పరిణీతి అంత ఫాంలో కూడా లేదు. అందుకే ఆమెకు అంత ఇవ్వడందేనికి అని సింపుల్‌గా ఎంఎస్.ధోనీ చిత్రంలో యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసిన కియరా అద్వానీని ఎంపిక చేశారట. ఈమెకు రూ.50 లక్షలే ఇస్తున్నారట. మరి వచ్చిన అవకాశం అది కూడా మహేష్ కొరటాల శివ లాంటి క్రేజీ కాంబినేషన్‌ను కియరా వదులుకుంటుందా? Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మన రేంజ్‌కు కాజల్ - రకుల్ సరిపోరు.. సమంత అయితే సమ్మగా ఉంటుంది.. అలీ కామెంట్స్

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన నోటిదూల ప్రదర్శించాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రంలో ...

news

రహస్యంగా రాజకీయ పార్టీనా.. బహిరంగంగానే ప్రకటిస్తా.. తారక్..?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై స్పందించారు. రహస్యంగా ...

news

రాత్రి 8 నుంచి 3 గంటల వరకు మస్తుమజా: రాత్రంతా ఒకే గదిలో శ్రద్దాకపూర్ - ఫరాన్ అక్తర్?

హీరోయిన్ శ్రద్దాకపూర్, హీరో ఫరార్ అక్తర్‌ల పేర్లు బాలీవుడ్ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గత ...

news

పెళ్లి, పెళ్లాం, పిల్లలే జీవితం కాదు.. ఆడవారి అవసరాలు తీర్చాలంటున్న బాబు...

అవసరాల శ్రీనివాస్ నటిస్తూ, నవీన్ మేడారం దర్శకత్వం వహించిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ ...

Widgets Magazine