Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాత్రి 8 నుంచి 3 గంటల వరకు మస్తుమజా: రాత్రంతా ఒకే గదిలో శ్రద్దాకపూర్ - ఫరాన్ అక్తర్?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (11:12 IST)

Widgets Magazine
shraddha kapoor farhan akhtar

హీరోయిన్ శ్రద్దాకపూర్, హీరో ఫరార్ అక్తర్‌ల పేర్లు బాలీవుడ్ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఇపుడు ఏకంగా వారిద్దరే అర్థరాత్రి పార్టీలు జరుపుకుంటున్నారు. ఈ పార్టీలు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సాగుతున్నాయట. ఆ సమయంలో వారిద్దరు ఒకే గదిలో ఏకాంతంగా గడుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి కూడా. 
 
సాధారణంగా.. చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఉండటం కామన్ అయిపోయింది. వీటిలో పుకార్లు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి కూడా. ఈ నేపథ్యంలో 'ఆషికీ 2' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్దాకపూర్‌పై కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. 
 
గత కొంతకాలంగా ఫరాన్ అక్తర్ - శ్రద్దా కపూర్‌ల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోంది. అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఫరాన్ అక్తర్ ఇంటిలో ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ముంబై మీడియాలో కథనాలు వచ్చాయి. పైగా, ఇటీవలి కాలంలో ఈ జంట తెగ హంగామా చేస్తున్నట్లు అక్కడి వార్తల్లో వెలువడుతున్నాయి. 
 
శ్రద్దా కపూర్ తన ఇంటి నుంచి ఫరాన్ ఇంటికి రావడం కారుని తిరిగి ఇంటికి పంపేయడం మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు తన ఇంటి నుండి కారుని రప్పించుకుని ఇంటికి వెళ్లిపోయిందట. అంటే ఫరాన్ ఇంటికి వచ్చింది రాత్రి 8 గంటల తర్వాత, ఇక వెళ్ళింది తెల్లవారు జామున 3 గంటలకు. ఈ మధ్య సమయంలో శ్రద్దాతో ఫరాన్ తెగ ఎంజాయ్ చేసినట్లు అక్కడ మీడియా కథనాలు రాశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లి, పెళ్లాం, పిల్లలే జీవితం కాదు.. ఆడవారి అవసరాలు తీర్చాలంటున్న బాబు...

అవసరాల శ్రీనివాస్ నటిస్తూ, నవీన్ మేడారం దర్శకత్వం వహించిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ ...

news

ఆ ముదురు హీరో బాగా వాడేశాడు... ఇక మాకెందుకు.. రెజీనాను పక్కనబెడుతున్న కుర్ర హీరోలు!

టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో రెజీనా ఒకరు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ.. సినీ ...

news

నోటికి గుడ్డకట్టి.. తాళ్లతో కట్టేసి హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... అత్యాచారం చేశారా?

తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్ అయింది. ఆమెను ...

news

'ఇంటర్‌ ఫస్టియర్‌లో కళ్లు నెత్తికెక్కేశాయి.. ఇంటికొచ్చాక చితక్కొట్టారు' : అంజలి

టాలీవుడ్ నటి అంజలి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ముఖ్యంగా.. ఇంటర్ చదివే ...

Widgets Magazine