Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యాక్టింగ్ కూడా ఉద్యోగమే.. భర్తకు-అత్తకు నచ్చలేదంటే ఎలా? పెళ్లై పిల్లలు పుట్టినా నటిస్తా: శ్రుతిహాసన్

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:25 IST)

Widgets Magazine

పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం కాలేదని.. దర్శకుడు విజయ్ అమలాపాల్‌తో విడాకులు తీసుకున్న నేపథ్యంలో సినీ లెజెండ్ కుమార్తె శ్రుతిహాసన్.. పెళ్లైన తర్వాత హీరోయిన్ల పరిస్థితిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన పదునైన మాటలతో చర్చకు తెరలేపింది. పెళ్లిపై ముక్కుసూటిగా సమాధానం ఇచ్చింది. తద్వారా తండ్రిని మించిన తనయగా పేరు కొట్టేసింది.  
 
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల స్థితిగతులపై శ్రుతి స్పందించింది. సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరోలకే కట్టబెట్టడం తగదని గట్టిగానే విమర్శిస్తోంది.  అయితే ఇటీవల కాలంలో... హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం స్వాగతించదగ్గ పరిణామమని శ్రుతి తెలిపింది. అంతేగాకుండా పెళ్లైన నాయికలు సినిమాలకు దూరమవ్వడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నిస్తోంది. తన విషయంలో అలాంటి జరగదని శ్రుతిహాసన్ హామీ ఇస్తోంది. 
 
హీరోయిన్లు పెళ్లైన తర్వాత భర్తకు ఇష్టం లేదని, లేకుంటే అత్తగారు వద్దన్నారనో సినిమాలకు దూరం కావడం అత్యంత దారుణమైన పరిణామంగా శ్రుతిహాసన్ పేర్కొంది. యాక్టింగ్‌ను కూడా ఇతర ఉద్యోగాల్లాగే చూడాలని విన్నవించుకుంటోంది. తనకు పెళ్లైనా.. పిల్లలు పుట్టినా కూడా నటిస్తూనే ఉంటానని శ్రుతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. నటన అంటే తనకు ప్రాణమని శ్రుతిహాసన్ చెప్పింది. మరి శ్రుతిహాసన్ పెట్టిన కండిషన్స్‌కు ఓకే చెప్పే వరుడు ఎక్కడున్నాడో మరి..?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''నేను లోకల్'' నానికి అక్కగా భూమిక.. ఆమె భర్తగా ఎవరు నటిస్తారో?

భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ...

news

బుద్ధుడి ముందు అనసూయ ఐటమ్ సాంగ్.. విన్నర్‌కు చిక్కులు తప్పవా?

విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనని అనసూయ ముందు తెగేసి చెప్పిందట. కానీ ఆ తర్వాత ఆమె ...

news

మరో యుద్ధ నేపథ్యంలో శిరీష్‌

అల్లు శిరీస్‌ 'గౌరవం' చిత్రం ప్లాప్‌ ఇవ్వడంతో మారుతీతో 'కొత్తజంట' చేశాడు. అది ఓ మోస్తరుగా ...

news

అందులో హీరోయిన్‌ కాదు కానీ.. కీలక పాత్ర!

హీరోయిన్‌ తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'ఘాజి'. ఇందులో ఆమెది హీరోయిన్‌ పాత్రకాదని ...

Widgets Magazine