Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు అది ఎక్కువే... శృతి హాసన్

గురువారం, 29 జూన్ 2017 (11:50 IST)

Widgets Magazine

శృతిహాసన్. కమలహాసన్ కుమార్తెగా కన్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్నది శృతి ఆలోచన. అందుకే ముందు నుంచి శృతి తనకు తానుగానే అవకాశాలు కోసం ఎదురుచూశారు గానీ ఎప్పుడూ తండ్రి పేరు వాడుకోలేదు. శృతి నటించిన సినిమాలు చాలా తక్కువే అయినా ఆమెకు అటు తమిళనాడులోను, ఇటు తెలుగురాష్ట్రాల్లోను వేలాదిమంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో శృతిహాసన్‌కు పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు లేవు. ఖాళీగానే శృతి తిరుగుతున్నారు. కానీ సినిమాల్లేదని తాను ఎప్పుడూ బాధపడలేదంటోంది శృతిహాసన్. 
 
తనకు కొన్ని అలవాట్లు ఉన్నాయని, అలా అని ఆ అలవాట్లకు నేను బానిస కాదంటోంది ఈ భామ. సినిమాలంటే కేవలం ఇష్టం, ఫ్యాషన్ మాత్రమేనని... అయితే సినిమానే తన జీవితం కాదంటోంది. లెక్కకు మిక్కిలి సినిమాలు చేతిలో ఉంటే అబ్బా అని సినిమాలు లేకుంటే అయ్యో అని అనుకోవడం తనకు తెలియదంటోంది. 
 
సినిమాలు చేతులో లేకున్నా ఎలా సమయాన్ని గడపాలి. ఎలాంటి పనులు చేసుకోవాలి అన్నది తనకు బాగా తెలుసంటోంది. తనకు హెడ్ వైట్ చాలా ఎక్కువేనని బహిరంగంగానే అందరికీ చెబుతోంది. స్వతంత్ర్యంగా ఆలోచించే వాళ్ళకి ఇది ఎప్పుడూ ఉంటుందని, అలాంటి వారిలో తాను కూడా ఒకరంటున్నారు శృతిహాసన్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా భర్త వ్యసనపరుడు... నాకు సుఖమివ్వలేదు... భరణం ఇప్పించండి : కోర్టులో పృథ్వీ భార్య గెలుపు

'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోనేకాకుండా సినీ అభిమానుల్లో గుర్తింపు ...

news

తల్లీ నువ్వు.. బట్టలు లేకుండా నటిస్తున్నావా? : సన్నీ పోర్న్ మూవీ చూసి షాకయ్యారు.. ఎవరు?

పోర్న్‌స్టార్ సన్నీలియోన్. విదేశాల నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన పోర్న్ సుందరాంగి. ...

news

భరత్‌కు శునకాలంటే ఇష్టం.. వీడియో వైరల్..

సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్‌రాజ్ (50) ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాల్ గూడ వద్ద గత ...

news

దిలీప్‌కు భావన వార్నింగ్: పల్సర్ సునీ నాకు ఫ్రెండా? నోరు విప్పితే డేంజర్.. మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు..!

కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన నటి భావన మలయాళ స్టార్ దిలీప్‌కు వార్నింగ్ ఇచ్చింది. ...

Widgets Magazine