Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''సుచీలీక్స్'' వచ్చేస్తున్నా.. ఎలా వెళ్లానో అలాగే తిరిగొచ్చా: సుచిత్ర

మంగళవారం, 23 జనవరి 2018 (10:26 IST)

Widgets Magazine

''సుచీలీక్స్'' అంటేనే సినిమా వారికి భయం. వామ్మో అంటూ జడుసుకుంటూ పారిపోతారు. ఎందుకంటే హీరోహీరోయిన్ల అఫైర్లు వాటి తాలూకు ఫోటోలు సుచీలీక్స్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వైరల్ అయిన ఫోటోల్లో రానా, త్రిష, ధనుష్, ఆండ్రియా, అనిరుధ్‌లు కూడా వున్నారు. తాజాగా సుచీలీక్స్ పేరిట మళ్లీ రానున్నానని గాయని సుచిత్ర వెల్లడించింది. 
 
తాను ఎలా వెళ్లానో అదేవిధంగా తిరిగి వచ్చేసానని తెలిపింది. ఈ క్రమంలో పలువురు నటీనటుల బాగోతాలను విడుదల చేయనున్నానని చెప్తూ.. ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో కోలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. గతంలో తన ట్విట్టర్ ఖాతాలో నటీనటుల ప్రైవేటు ఫొటోలను సుచిత్ర విడుదల చేయగా, తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. 
 
అయితే, అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, ఆ ట్వీట్లతో తనకు సంబంధం లేదని సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రస్తుతం సుచిత్ర తిరిగి వచ్చేశానంటూ.. నటీనటుల బాగోతాలను విడుదల చేస్తాననంటూ వీడియో ద్వారా తెలపడం కోలీవుడ్‌లో సంచలనం రేకెత్తిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'పద్మావత్‌'కు సెగలు.. కత్తులతో ర్యాలీ.. చస్తామంటున్న మహిళలు...

బాలీవుడ్ చిత్రం "పద్మావత్" సినిమా ప్రదర్శనకు అటు సెన్సార్ బోర్డు, ఇటు సుప్రీంకోర్టులు ...

news

''సావిత్రి'' బాటలో కీర్తి సురేష్.. యూనిట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది.. ఎలా?

కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో అధికంగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు. ఈమె ...

news

ఏ యాంగిల్ అయినా చేయగలను... మిల్కీ బ్యూటీ తమన్నా..

సినిమా పరంగా నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం నాలో ఏర్పడింది. ఖచ్చితంగా చేస్తాను అన్న ధీమా మా ...

news

మహేష్ బాబు 'పోకిరి' చిత్రం ఫ్లాపే : రాంగోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ...

Widgets Magazine