Widgets Magazine

పార్టీలో మహిళను హగ్ చేసుకుని వాటిని టచ్ చేసిన సింగర్...

శనివారం, 5 ఆగస్టు 2017 (08:41 IST)

yash wadali

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ను ముంబై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. తనకు వీరాభిమాని అయిన ఓ మహిళ.. సింగర్‌తో కరచాలనం చేసేందుకు దగ్గరకు వచ్చింది. ఆమెతో కరచాలనం చేసిన తర్వాత హగ్ పేరుతో దగ్గరకు తీసుకుని వక్షోజాలను నొక్కి అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. దీంతో షాక్‌కు గురైన ఆ మహిళ ఆ సింగర్‌పై ఫిర్యాదు చేయగా, పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ముంబై బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 27 యేళ్ళ యశ్ వడలి అనే సింగర్ ఉన్నారు. ఈయన ఓ పార్టీకి హాజరు కాగా, అదే పార్టీకి 39 యేళ్ళ మహిళ ఒకరు వచ్చింది. ఆమె పట్ల ఈయన అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సబర్బన్ అంధేరీలోని రెస్టోబార్ ఈవెంట్‌లో లైవ్‌ ఫర్‌ఫార్మెన్స్ ఇస్తుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 
 
నిజానికి పోలీసుల రాకను గమనించిన యశ్ వడలి.. స్టేజ్‌పై నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'చుక్కలు' చూపించిన కృష్ణవంశీ...

'నక్షత్రం' నటీనటులు : సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌, రెజినా, ప్రగ్యా జైస్వాల్‌, ...

news

బలవంతంగా నెట్టేసిన బౌన్సర్లు.. తూలిపడిన అలనాటి నటి... ఎవరు?

అలనాటికి ఘోర అవమానం జరిగింది. సినీ బౌన్సర్లు సీనియర్ నటి అనే భావన కూడా లేకుండా బలవంతంగా ...

news

అమలా పాల్ గ్లామర్ ఆ లుక్‌లో అదిరింది గురూ...?

వివాహమైనా కెరీరే ముఖ్యమంటూ భర్త నుంచి దూరమై, అందిన అవకాశాలను చేసుకుంటూ పోతున్న అమలాపాల్ ...

news

బిగ్ బాస్ : ఓవియాకు బింధుమాధవి సపోర్ట్.. గాయత్రి టీమ్‌కు చిర్రెత్తుకొచ్చింది..

తమిళ బిగ్ బాస్ కార్యక్రమంపై ప్రస్తుతం నెట్టింట్లో ఒకటే చర్చే కాదు రచ్చ కూడా జరుగుతోంది. ...