Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్.. జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా అంటూ?

గురువారం, 1 డిశెంబరు 2016 (17:25 IST)

Widgets Magazine
chiranjeevi

మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది ఈ నేపథ్యంలో.. చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్ రెడీ అవుతోంది. జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా సై అంటు రావా, చిందులేయవా, మాకోసం రావా.. మూతపడిన థియేటర్సే మోతే మోగాలా.. అంటూ సాగే పాట నెట్‌లో హల్ చల్ చేస్తోంది. 
 
చిరంజీవి చాలా ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అంకితం చేస్తూ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాట విడుదలై 24 గంటలు కాకముందే 70 వేల వ్యూస్‌ వచ్చాయి. 2311 మంది పాట నచ్చిందని లైక్‌ చేశారు. హేమచంద్ర ఆలపించిన ఈ పాటకు సత్యసాగర్‌ పొలం సంగీతం, సాహిత్యం అందించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలీవుడ్‌ హీరోతో కలిసి నగ్నంగా స్నానం చేసిన రాధికా ఆప్టే.. ఫోన్‌లో నిక్షిప్తం.. చోరీ చేసిన దొంగ...

రాధికా ఆప్టే. సంచలనాకు కేంద్ర బిందువు. న్యూడ్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయని ...

news

ఆ హీరో నకరం చూపించాడు.. ఇండస్ట్రీలో వేధింపులకు గురయ్యా.. సమంత

అక్కినేని కుటుంబంలో కాలు పెట్టనున్న హీరోయిన్ సమంత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర ...

news

యువీకి వదినమ్మ హితవు.. హాజల్ అదృష్టవంతురాలు.. షబ్నమ్ మాట వినొద్దు.. వింటే గోవిందా!

యువరాజ్ సింగ్, హాజల్ కీచ్ దంపతులకు వదినమ్మ.. పెళ్ళైన రోజే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ...

news

హీరో నాగార్జున గదిలో యంగ్ హీరోయిన్.. నాగ్ మోడ్రన్ మాంత్రికుడంటూ కితాబిచ్చింది...

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' చిత్రంతో ఈ ...

Widgets Magazine