Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగార్జున-నాని మల్టీస్టారర్‌లో రకుల్ ప్రీత్ సింగ్..

శనివారం, 13 జనవరి 2018 (12:05 IST)

Widgets Magazine
rakul preeth singh

నాగార్జున- అనుష్క కెమిస్ట్రీ అంటేనే ఫ్యాన్స్ మధ్య మంచి ఫాలోయింగ్ వుంది. అందుకే ఈ జంట వెండితెరపై మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ వుంటుంది. కానీ ఈసారి అనుష్కను రకుల్ ప్రీత్ సింగ్ బీట్ చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నాగ్- అనుష్క కాంబోలో ఇప్పటికే అరడజను సినిమాలొచ్చాయి. ఛేంజ్ కోసం.. అనుష్క ప్లేసులో రకుల్‌ను తీసుకున్నట్లు సమాచారం. 
 
నాగార్జున, నాని కథానాయకులుగా ఆదిత్య శ్రీరామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న సినిమాలో ర‌కుల్‌ను ఓ క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ స‌హా కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ సాగుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నాని సరసన నటిస్తుందని సమాచారం. ఇక రకుల్  హిందీ చిత్రం ''అయ్యారి'' రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఆ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో విస్త్ర‌తంగా ప్ర‌చారంతో బిజీగా ఉంది ర‌కుల్‌. సూర్య 36వ సినిమాలోనూ ర‌కుల్ నాయిక‌గా నటించింది. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మహేశ్‌బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్లో సినిమాకి ర‌కుల్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాగార్జున-నాని మల్టీస్టారర్‌లో రకుల్ నానికి హీరోయిన్ అయితే.. అనుష్కనే నాగార్జునకు జోడీగా తీసుకునే అవకాశం లేకపోలేదని సినీ వర్గాల్లో టాక్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సంక్రాంతి స్పెషల్ సాంగ్ ఓ లుక్కేయండి (Video)

బతుకమ్మ పండుగకు తెలంగాణలో పుట్టి.. పూలపల్లకి ఎక్కి అంటూ సాగిన పాట పాపులర్ అయ్యింది. ...

news

''అజ్ఞాతవాసి'' సినిమాకెళ్లాడు.. ఫినాయిల్‌ను కూల్‌డ్రింక్ అనుకుని తాగేశాడు..

''అజ్ఞాతవాసి'' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినట్లు వార్తలు వస్తున్నా కలెక్షన్ల వర్షం ...

news

పెళ్లంటూ చేసుకుంటే వరంగల్ అమ్మాయినే చేసుకుంటా: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి''తో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా గీతాఆర్ట్స్ పతాకంపై ...

news

''అజ్ఞాత‌వాసి''లో పవన్- వెంకటేష్ స్టిల్స్ రిలీజ్.. సోషల్ మీడియాలో వైరల్

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ''అజ్ఞాతవాసి'' సినిమా వెంకీ రోల్ ...

Widgets Magazine