Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సన్నీలియోన్ అందుకే తెలుగులో నటించలేదట.. డేట్లు అడ్జస్ట్‌ కాకపోవడమే..?

శనివారం, 17 జూన్ 2017 (12:00 IST)

Widgets Magazine

ఒకప్పుడు పోర్న్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. తెలుగు సినిమాల్లోనూ సైతం సన్నీ లియోన్ మెరిసింది. కరెంట్ తీగ సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా విడుదలై మూడేళ్ల గడుస్తున్నప్పటికీ.. ఆమె ఇంతవరకు టాలీవుడ్‌లో మరో సినిమా చేయలేదు. 
 
ఇందుకు సన్నీలియోన్ కారణమేమిటో తెలిపింది. ఉత్తరాది కంటే దక్షిణాది సినిమాలే సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పింది. డేట్లు అడ్జస్ట్ అయితే తెలుగులో కచ్చితంగా నటిస్తానని తెలిపింది. డేట్లు అదనంగా అడగారని, చెప్పిన సమయానికే షూటింగ్ మొదలు పెట్టడం, షూటింగ్ ముగించడం చేస్తారని కితాబిచ్చింది.
 
'కరెంట్ తీగ' సినిమా తర్వాత తనను ఎంతోమంది దక్షిణాది దర్శకనిర్మాతలు కలిశారని, కొన్ని సినిమాలకు డేట్లు కుదరకపోతే, మరికొన్ని సినిమాల్లో తన క్యారెక్టర్ నచ్చలేదని సన్నీ లియోన్ తెలిపింది. వాస్తవానికి తెలుగులోనే కాకుండా.. దక్షిణాది వారి సినీ నిర్మాణం తనకు బాగా నచ్చుతుందని తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దేవుడు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాం.. హ్యాపీ బర్త్ డే అంజూ.. ప్రేమతో జై..

తెలుగు హీరోయిన్ అంజలి మధ్య అనుబంధం ప్రత్యేకమైంది. జర్నీ సినిమాతో అలరించిన కోలీవుడ్ హీరో ...

news

కొత్త గెటప్‌లో ఇలియానా.. క్లాసిక్ లుక్‌లో బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్‌‌గా..

బర్ఫీ చిత్రంలో ఇలియానా విభిన్న రోల్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో కొత్త గెటప్‌లో ...

news

చైనాలో బాహుబలి2 టీమ్! త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు.. 4 వేల థియేటర్లలో విడుదల

సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ కానున్న చైనీస్ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఈ బాహుబలి స్టార్స్ ...

news

భారతీయ చిత్రాల గతిని మార్చిన బాహుబలి: తరుణ్ ఆదర్శ్.. రూ. 1700 కోట్ల వసూళ్లు.. చైనాలో సెప్టెంబర్‌లో విడుదల

‘‘ఓ పక్క కొత్త చిత్రాలు విడులవుతున్నాయి. మరో పక్క ఐపీఎల్ నుంచి, ఐసీసీ చాంపియన్షిప్ వరకు ...

Widgets Magazine