గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 26 మార్చి 2015 (14:26 IST)

సన్నీ లియోన్ డెయిలీ ఎర్లీ మార్నింగ్ షో...

పోర్న్ స్టార్ గా విదేశాల నుంచి వచ్చిన అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ హిందీ నేర్చుకున్నదట. ఇపుడు హిందీ జనమే ఆశ్చర్యపోయేంత రేంజ్ లో హిందీలో మాట్లాడుతోందట. ఐతే మొదట్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి ఇంగ్లీషు ముక్కలు తప్ప ఇంకేమీ మాట్లాడలేని పరిస్థితి. ఇపుడా స్థితి నుంచి బయటపడిందట.

అందరితోనూ హిందీలో తెగ మాట్లాడుతోందట. ఎలా సాధ్యమైందని అడిగితే... పొద్దునే వచ్చే పేపర్స్‌ని తిరగేసి, వాటిల్లోని కంటెంట్‌ని 'అసిస్టెంట్‌' ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నానీ, అందువల్ల తనకు హిందీ ఒకింత మాట్లాడటం వచ్చిందని అంటోంది. తనకి డెయిలీ ఎర్లీ మార్నింగ్‌ షో ఇదేనంటూ అందమైన రెండు పెదవులను సెక్సీగా సాగదీస్తూ నవ్వుతోంది.