గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 30 ఏప్రియల్ 2015 (17:53 IST)

సూర్య సింగం 3, అనుష్క ఔట్, హన్సికతో రొమాన్స్...

సింగం అంటే చాలు... తమిళ నటుడు సూర్య గుర్తుకు వస్తారు. ఇపుడు సూర్య సింగం 3 కోసం రెడీ అవుతున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సూర్య సరసన యధావిధిగా స్వీటీ అనుష్క నటిస్తుందని చాలామంది అనుకుంటున్నారు.

 
కానీ తాజా సమాచారం ప్రకారం సింగం 3లో ఆ పాత్రను హన్సిక ఎగరేసికెళ్లిందంట. మరి అనుష్కకు సింగం 3లో ఛాన్స్ ఉంటుందో లేదో... వెయిట్ అండ్ సీ.