Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''Surya I Love U'' అంటున్న 'ఫిదా' భామ సాయిపల్లవి

బుధవారం, 2 ఆగస్టు 2017 (14:31 IST)

Widgets Magazine
saipallavi - surya

ఒక్క తెలుగు చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న భామ సాయిపల్లవి. నిజానికి ఈమె తమిళ అమ్మాయి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "ఫిదా" చిత్రంలో నటించి ఎక్కడలేని పేరును సంపాదించుకుంది. అయితే, ఈ అమ్మడుకి తెలుగు హీరోల్లో ఒక్కరు కూడా ఫేవరేట్ హీరో లేరట. కానీ, తమిళంలో మాత్రం ఒక్క హీరో ఉన్నాడట. 
 
ఆ హీరో ఎవరో కాదు... తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌గా ఎదిగిన సూర్య. తాను కాలేజ్ రోజుల నుంచి సూర్యకు వీరాభిమానినని, సూర్య సినిమా విడుదలైతే చాలు ఫస్ట్ రోజే చూసేందుకు కాలేజీకి డుమ్మాకొట్టి వెళ్లేదానని చెప్పింది. ఛాన్స్ వస్తే సూర్యతో కలిసి నటించడానికి ఎప్పుడూ సిద్ధమేనని సాయిపల్లవి తెలిపింది. పైగా, సూర్య అన్నా.. ఆయన నటన అన్నా తనకు ఎక్కడలేని ప్రేమ, పిచ్చి అని చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భర్తతో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉరేసుకున్న మోడల్ రిసిలా

బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్ తన భర్తతో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ఉరేసుకుని ...

news

విశాల్‌పై శివాలెత్తిన రోజా భర్త ఆర్కే సెల్వమణి.. కార్మికుల కడుపు కొడతున్నాడంటూ?

కోలీవుడ్ నిర్మాతల సంఘానికి, కార్మికుల సంఘాని మధ్య విభేదాలు ముదిరిపోతున్నాయి. వేతనాలను ...

news

నన్నలా చూస్తే పూరీ తట్టుకోలేడు... ప్రపంచమంతా శృంగారం చుట్టూనే... నటి హేమ

టాలీవుడ్ నటీనటుల్లో ఉన్నదివున్నట్లుగా ముఖం మీదే మాట్లాడేవారు ఎవరయా అంటే, పోసాని ...

news

కన్నడ నటుడు ఆత్మహత్య... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా...!

కన్నడ నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనయ పేరు ధృవ్ శర్మ. స్టార్ సెలబ్రిటీ క్రికెట్ ...

Widgets Magazine